PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/these-are-the-details-of-ministers-chambers-in-ap-secretariatd01ee97b-0c99-4604-8e18-1d56e7e8ab9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/these-are-the-details-of-ministers-chambers-in-ap-secretariatd01ee97b-0c99-4604-8e18-1d56e7e8ab9a-415x250-IndiaHerald.jpg( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో కొత్త మంత్రులు కొలువు దీరారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు మొత్తం 24 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ మంత్రుల్లో జ‌న‌సేన నుంచి ముగ్గురు.. బీజేపీ నుంచి ఒక‌రు ఉండ‌గా.. టీడీపీ నుంచి 20 మంది మంత్రులు ఉన్నారు. ఇక వీరికి సెక్ర‌టేరియ‌ట్‌లో ఎక్క‌డెక్క‌డ ఛాంబ‌ర్లు కేటాయించారో చూద్దాం. మొదటి బ్లాక్లో సీఎంవో కార్యాలయం ఉండగా.. బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్ రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణ రూం నెంబర్ 136 - వంగలపూడి అనిత రూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; ministers; ap{#}gummadi;ravi anchor;satya;srinivas;DR NIMMALA RAMANAIDU;ANAM RAMANARAYANA REDDY;Nadendla Manohar;Backward Classes;Doctor;Amaravathi;Nimmala Ramanaidu;India;Bharatiya Janata Party;ram pothineni;TDP;bharath;Sri Bharathఏపీ సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబ‌ర్ల డీటైల్స్ ఇవే..!ఏపీ సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబ‌ర్ల డీటైల్స్ ఇవే..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; ministers; ap{#}gummadi;ravi anchor;satya;srinivas;DR NIMMALA RAMANAIDU;ANAM RAMANARAYANA REDDY;Nadendla Manohar;Backward Classes;Doctor;Amaravathi;Nimmala Ramanaidu;India;Bharatiya Janata Party;ram pothineni;TDP;bharath;Sri BharathWed, 19 Jun 2024 10:55:17 GMT( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో కొత్త మంత్రులు కొలువు దీరారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు మొత్తం 24 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ మంత్రుల్లో జ‌న‌సేన నుంచి ముగ్గురు.. బీజేపీ నుంచి ఒక‌రు ఉండ‌గా.. టీడీపీ నుంచి 20 మంది మంత్రులు ఉన్నారు. ఇక వీరికి సెక్ర‌టేరియ‌ట్‌లో ఎక్క‌డెక్క‌డ ఛాంబ‌ర్లు కేటాయించారో చూద్దాం.

మొదటి బ్లాక్లో సీఎంవో కార్యాలయం ఉండగా..


 బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్
రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణ
రూం నెంబర్ 136 - వంగలపూడి అనిత
రూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి


 బ్లాక్ - 2, ఫస్ట్ ఫ్లోర్
రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్
రూం నెంబర్ 211 - పవన్ కల్యాణ్
రూం నెంబర్ 212 - పయ్యావుల కేశవ్
రూం నెంబర్ 215 - నాదెండ్ల మనోహర్


 బ్లాక్ - 3, ఫస్ట్ ఫ్లోర్
రూం నెంబర్ 203 - గొట్టిపాటి రవి కుమార్
రూం నెంబర్ 207 - కొల్లు రవీంద్ర
రూం నెంబర్ 210 - డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
రూం నెంబర్ 211 - గుమ్మడి సంధ్యారాణి
రూం నెంబర్ 212 - నాస్యం మహ్మద్ ఫరూక్


 బ్లాక్ - 4, గ్రౌండ్ ఫ్లోర్
రూం నెంబర్ 127 - అనగాని సత్య ప్రసాద్
రూం నెంబర్ 130 - కింజరాపు అచ్చెన్నాయుడు
రూం నెంబర్ 131 - ఎస్. సవిత
రూం నెంబర్ 132 - టీజీ భరత్


 బ్లాక్ - 4, ఫస్ట్ ఫ్లోర్
రూం నెంబర్ 208 - నారా లోకేశ్
రూం నెంబర్ 210 - మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
రూం నెంబర్ 211 - కొలుసు పార్థసారథి
రూం నెంబర్ 212 - నిమ్మల రామానాయుడు


 బ్లాక్ - 5, గ్రౌండ్ ఫ్లోర్
రూం నెంబర్ 188 - బీసీ జనార్థన్ రెడ్డి
రూం నెంబర్ 191 - కొండపల్లి శ్రీనివాస్


 బ్లాక్ - 5, ఫస్ట్ ఫ్లోర్
రూం నెంబర్ 210 - వాసంశెట్టి సుభాష్
రూం నెంబర్ 211 - సత్య కుమార్ యాదవ్







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>