PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-tdp-kutami-win-mega-dsc-ap-74954952-c3b5-4f4a-aa8a-e861c76ffd3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-tdp-kutami-win-mega-dsc-ap-74954952-c3b5-4f4a-aa8a-e861c76ffd3e-415x250-IndiaHerald.jpgచంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగో సారీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఏదో ఒక సంచలనం మాత్రం సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలన అంటే అవినీతి రహితంగా ఉంటుంది. ఏ ఉద్యోగి అయినా పేద ప్రజల దగ్గర లంచం తీసుకోవాలంటే భయపడి పోవాల్సిందే. నిరుద్యోగుల బాధలను పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకునే వ్యక్తి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేసి లక్షలాదిమందికి ఉద్యోగాలు వచ్చేలా చేసిన గొప్పCHANDRABABU;TDP KUTAMI WIN;MEGA DSC;AP;{#}School;un employment;Telangana;Telangana Chief Minister;CBN;Andhra Pradesh;Jagan;CMకూటమి ఖుషి: నిరుద్యోగుల పాలిట వరం చంద్రబాబు..!కూటమి ఖుషి: నిరుద్యోగుల పాలిట వరం చంద్రబాబు..!CHANDRABABU;TDP KUTAMI WIN;MEGA DSC;AP;{#}School;un employment;Telangana;Telangana Chief Minister;CBN;Andhra Pradesh;Jagan;CMTue, 18 Jun 2024 09:09:26 GMT- మెగా డిఎస్సి పై మొదటి సంతకం అద్భుతం..
- హర్షం  వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు..
- రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు..

 చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగో సారీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ఏదో ఒక సంచలనం మాత్రం సృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలన అంటే అవినీతి రహితంగా ఉంటుంది. ఏ ఉద్యోగి అయినా పేద ప్రజల దగ్గర లంచం తీసుకోవాలంటే భయపడి పోవాల్సిందే.  నిరుద్యోగుల బాధలను పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకునే వ్యక్తి కూడా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అద్భుతంగా డెవలప్ చేసి లక్షలాదిమందికి ఉద్యోగాలు వచ్చేలా చేసిన గొప్ప నాయకుడు..  అలాంటి చంద్రబాబు నాయుడు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగం తప్పక అభివృద్ధి చెందుతుంది. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణ నిరుద్యోగులు  కూడా  చంద్రబాబు నాయుడును ప్రశంసిస్తున్నారు.

 మొదటి సంతకం నిరుద్యోగుల సంబరం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు చంద్రబాబు నాయుడి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతోమంది నిరుద్యోగులు చంద్రబాబు పాలన బాగుంటుందని మెచ్చుకుంటున్నారు. ఈ విధంగా  చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న వేళ  జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.  2019లో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే తన హామీని నెరవేర్చుకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల పాలిట వరమని ప్రశంసించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను  భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్జీటీకి 6,371,   స్కూల్ అసిస్టెంట్ 7725, టీజీటీ 1781, పిజిటి 286, ప్రిన్సిపల్స్52 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్యపాత్ర పోషిస్తానని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. మరి చూడాలి ఆయన హయాంలో నిరుద్యోగులు ఏ  విధంగా డెవలప్ అవుతారు అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>