MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nanif8ab2193-c468-4257-bc93-da0eb898d46b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nanif8ab2193-c468-4257-bc93-da0eb898d46b-415x250-IndiaHerald.jpgనిర్మాతలను తన వెంటపడేలా చేస్తున్న నాని?ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన స్టైల్ లో ఎంతగానో అలరిస్తున్నారు.గత సంవత్సరం దసరా, హాయ్ నాన్న సినిమాలతో సందడి చేసిన నాని.. నిర్మాతలని తన వెంట పరిగెత్తేలా చేసుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఏకంగా మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాని చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ మూవీతో సందడి చేయనున్నారు.అయితే నాని సినిమా అంటే చాలు.. Nani{#}Saturday;Nani;Father;Audience;Darsakudu;Tollywood;producer;Producer;Director;Hero;News;Cinemaనిర్మాతలను తన వెంటపడేలా చేస్తున్న నాని?నిర్మాతలను తన వెంటపడేలా చేస్తున్న నాని?Nani{#}Saturday;Nani;Father;Audience;Darsakudu;Tollywood;producer;Producer;Director;Hero;News;CinemaTue, 18 Jun 2024 13:45:07 GMTప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన స్టైల్ లో ఎంతగానో అలరిస్తున్నారు.గత సంవత్సరం దసరా, హాయ్ నాన్న సినిమాలతో సందడి చేసిన నాని.. నిర్మాతలని తన వెంట పరిగెత్తేలా చేసుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు కూడా ఏకంగా మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమాని చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ మూవీతో సందడి చేయనున్నారు.అయితే నాని సినిమా అంటే చాలు.. సినీ ప్రియులు మినిమమ్ హిట్ అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో నానికి వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎవరైనా.. కానీ తనలోని టాలెంట్ ను అంతా బయట పెట్టేస్తారు నాని. డైరెక్టర్ సీన్ చెప్పడం లేటు.. నాని అందులో జీవించేస్తారనే టాక్ ఉంది. అందుకే డైరెక్టర్ హీరో అని నానిని అంటారు. నాని సినిమాలకు పెద్దగా నష్టాలు కూడా రావని చెబుతుంటారు.


టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే.. నాని సినిమాలకు థియేట్రికల్ తోపాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు చాలా బాగా జరుగుతాయి. ఖచ్చితంగా మేకర్స్ కు మంచి లాభాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా రకాల బిజినెస్ లు పక్కాగా ఉన్న హీరో నాని అనే చెప్పాలి. దీంతో చాలా మంది నిర్మాతలు కూడా నానితో సినిమాలు చేయాలని ట్రై చేస్తుంటారు. బడ్జెట్ ను కాస్త కంట్రోల్ లో పెట్టుకుంటే మంచి లాభాలను పొందాలని నిర్మాతలు చూస్తుంటారు.అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు.. నానితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నానితో ఓ సినిమా చేయగా.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను రూపొందించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. అందుకు గాను.. నాని తో కాంటాక్ట్ లో కూడా ఉన్నారు. రెండు మూడు రోజులకు ఓసారి నానితో డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. కానీ ఇంకా నాని మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.అది ఇప్పట్లో ఫిక్స్ అయినట్లు కూడా లేదు.మరో యంగ్ ప్రొడ్యూసర్ కూడా నానితో మూవీ తీయాలని తహతహలాడుతున్నారు. మరో ఇద్దరు ముగ్గురు కూడా నానితో వర్క్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>