Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle3d313c35-c494-4616-8bcb-372f2e5bd6b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle3d313c35-c494-4616-8bcb-372f2e5bd6b7-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "దేవర"..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి మేకర్#socialstars lifestyle{#}Shiva;lord siva;October;Lavakusa;Saif Ali Khan;september;you tube;koratala siva;NTR;Posters;bollywood;Heroine;Cinema;Directorఅప్పుడు స్టూడెంట్ నెం1.ఇప్పుడు దేవర.. సెంటిమెంట్ వర్క్ అవుతుందా..?అప్పుడు స్టూడెంట్ నెం1.ఇప్పుడు దేవర.. సెంటిమెంట్ వర్క్ అవుతుందా..?#socialstars lifestyle{#}Shiva;lord siva;October;Lavakusa;Saif Ali Khan;september;you tube;koratala siva;NTR;Posters;bollywood;Heroine;Cinema;DirectorTue, 18 Jun 2024 22:11:44 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "దేవర"..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి మేకర్స్ "ఫియర్ సాంగ్ " ను రిలీజ్ చేసారు." దూకే ధైర్యమా జాగ్రత్త ..దేవర ముందు నువ్వెంత "అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.అలాగే యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ కాస్త పెద్దది కావడం తో ఈ సినిమాను కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను ముందుగా అక్టోబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కానీ తాజాగా ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.అయితే ఎన్టీఆర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయితే హిట్ అనే సెంటిమెంట్ వుంది.గతంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1 సినిమా సెప్టెంబర్ 27 2001 రిలీజ్ అయింది.అలాగే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్,జై లవ కుశ సినిమాలు  కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి.ఇప్పుడు దేవర కూడా స్టూడెంట్ నెం.1 రిలీజ్ అయిన తేదీనే రిలీజ్ అవుతుంది.దీనితో సెప్టెంబర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>