Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolltwoodbab19344-c128-4dbb-a92f-f4aceb8fee04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tolltwoodbab19344-c128-4dbb-a92f-f4aceb8fee04-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం అభినయంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి అయితే ఈ రెండు ఉన్న కూడా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు అటు సాదాసీదా నటులుగా ఎంట్రీ ఇచ్చిన వారు స్టార్లుగా మారెందుకు అవకాశం ఉంటుంది. కానీ చాలామంది టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో కనుమరుగైపోతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం ఇక నక్క తోక తొక్కి స్టార్లుగా ఎదిగిపోతూ ఏకంగా ఇండస్ట్రీలో హవా నడిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది మాత్రం అందం అభినయం ఉన్నప్పటికీ లక్కు లTolltwood{#}Ravi;ravi teja;bollywood;Tollywood;Tamil;Car;Manam;Hello;Heroine;Teluguఈ ఫోటోలో ఉన్న చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ తెలుసా?ఈ ఫోటోలో ఉన్న చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ తెలుసా?Tolltwood{#}Ravi;ravi teja;bollywood;Tollywood;Tamil;Car;Manam;Hello;Heroine;TeluguTue, 18 Jun 2024 10:15:00 GMTసినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం అభినయంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి  అయితే ఈ రెండు ఉన్న కూడా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు అటు సాదాసీదా నటులుగా ఎంట్రీ ఇచ్చిన వారు స్టార్లుగా మారెందుకు అవకాశం ఉంటుంది. కానీ చాలామంది టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో కనుమరుగైపోతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం ఇక నక్క తోక తొక్కి  స్టార్లుగా ఎదిగిపోతూ ఏకంగా ఇండస్ట్రీలో హవా నడిపిస్తూ ఉంటారు అని చెప్పాలి.



 అయితే కొంతమంది మాత్రం అందం అభినయం ఉన్నప్పటికీ లక్కు లేక చివరికి వెనకబడిన తారలు ఎంతోమంది ఉన్నారు. అప్పుడప్పుడు హిట్లు పడిన కెరియర్ మాత్రం నత్త నడకన సాగుతూ అనుకున్న రీతిలో గుర్తింపును సంపాదించుకోలేకపోయిన నటీనటులు ఉన్నారు  ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక హీరోయిన్ గురించే. ఇప్పుడు ఇలా పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఇండస్ట్రీలో సరైన అవకాశాలు దక్కించుకోలేక మిగతా హీరోయిన్లతో పోల్చి చూస్తే కాస్త వెనకబడిపోయింది. పేరుకు తమిళ సోయగం అయిన అందం అబినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది కుర్ర కారు మతి పోగొట్టింది.



 తెలుగు తమిళ్లో మాత్రమే కాదు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి తన నటనకు మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ ఊహించనీ రీతిలో ఫేమ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా ఆమె ఎవరో కాదు మేఘ ఆకాష్. 2017 లో తెలుగు చిత్ర పరిశ్రమకు హలో అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె నటించిన సినిమాలు మాత్రం పెద్దగా హిట్ అవ్వలేదు  ఈమెకు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు   గత ఏడాది రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నెగటివ్ పాత్రలో నటించి మెప్పించింది మెగా ఆకాష్. కాగా ఈ అమ్మడికి సంబంధించిన చైల్డ్హుడ్ ఫోటో వైరల్ గా మారిపోయింది ఇది చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>