PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections24b8380b-eb81-4e55-a360-ab9cd352923a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections24b8380b-eb81-4e55-a360-ab9cd352923a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ హడావిడి ముగియకముందే... ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. ap elections{#}Evening;Telugu Desam Party;MLA;Assembly;Minister;Elections;Reddy;YCP;Andhra Pradesh;Yevaruఏపీలో మళ్ళీ ఎన్నికలు.. షెడ్యూల్ వచ్చేసింది ?ఏపీలో మళ్ళీ ఎన్నికలు.. షెడ్యూల్ వచ్చేసింది ?ap elections{#}Evening;Telugu Desam Party;MLA;Assembly;Minister;Elections;Reddy;YCP;Andhra Pradesh;YevaruTue, 18 Jun 2024 14:59:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ హడావిడి ముగియకముందే... ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం.


ఈ నెల 25 వ తేదీన ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్లు... వెల్లడించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ... వాటి దాఖలుకు... జూలై రెండవ తేదీ  తుది గడువు విధించింది ఎన్నికల సంఘం. అలాగే జూలై నెల 5వ తేదీ వరకు... గడువు కూడా ఫిక్స్ చేసింది. జులై 12 వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అదే రోజు... సాయంత్రం నాలుగు గంటల వరకు.. ఫలితాలు కూడా వెల్లడి కానున్నట్లు ప్రకటించింది.


ఇటీవల... సి. రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్   వైసిపి పార్టీని వీడటంతో... వారిపై వేటు వేసింది అధిష్టానం. ఈ తరుణంలోనే... రామ చంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు కూడా వేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం కూటమి... ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్లు... రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.... వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. 151 ఎమ్మెల్యేలు ఉన్న  వైసిపి పార్టీ 11 స్థానాలకి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి మినహా మిగతా పెద్ద లీడర్లు ఎవరు కూడా నిలవలేకపోయారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>