MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vsa445ef28-592e-4f24-947c-9270916d8ce8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vsa445ef28-592e-4f24-947c-9270916d8ce8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో సాయి కుమార్ , గోపరాజు రమణ , అయేషా ఖాన్ , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించగా , యువన్ శంకర్ రాజా. ఈ మూవీ కి సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ మే 31 వ తేదీన ప్vs{#}anjali;neha shetty;ramana;shankar;sithara;AdiNarayanaReddy;cinema theater;Music;Viswak sen;Mass;Sai Kumar;NET FLIX;Godavari River;Posters;Box office;June;Cinemaఓటీటీ లో దుమ్ము లేపుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!ఓటీటీ లో దుమ్ము లేపుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!vs{#}anjali;neha shetty;ramana;shankar;sithara;AdiNarayanaReddy;cinema theater;Music;Viswak sen;Mass;Sai Kumar;NET FLIX;Godavari River;Posters;Box office;June;CinemaTue, 18 Jun 2024 09:42:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో సాయి కుమార్ , గోపరాజు రమణ , అయేషా ఖాన్ , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించగా , యువన్ శంకర్ రాజా. ఈ మూవీ కి సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. 

మూవీ మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ ని ఓ టి టి ప్లాట్ ఫామ్ లో జూన్ 14 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రకటించారు. దీనితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్న కలెక్షన్లు కూడా ఈ న్యూస్ తో దెబ్బకు పడిపోయాయి.

ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ 2 లో కొనసాగుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటికీ ఎవరైనా ఈ సినిమాను చూడని వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>