MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc74e203b-6a76-4325-b29d-e2fdb815f113-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc74e203b-6a76-4325-b29d-e2fdb815f113-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా అలానే నిలిచిపోయాయి. మొదట్లో పవన్ నటించిన సినిమాల ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆయన చేసే సినిమాలకి రిజల్ట్ తో సంబంధం లేదు అంతలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా. ఇక ఆ సినిమా రిసల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం ఆయన స్టైల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులోని పాటలు ఎంతల హిట్ అయ్యాయో తెలిసిందే. అందులోని పాటలను tollywood{#}meena;gold;Hero Heroine;Pawan Kalyan;kalyan;Cinema;Tamil;Tollywood;Heroineఅమ్మ బాబోయ్.. పవన్ బంగారం మూవీలో చిన్నారి ఇంతలా మారిపోయిందా..!?అమ్మ బాబోయ్.. పవన్ బంగారం మూవీలో చిన్నారి ఇంతలా మారిపోయిందా..!?tollywood{#}meena;gold;Hero Heroine;Pawan Kalyan;kalyan;Cinema;Tamil;Tollywood;HeroineTue, 18 Jun 2024 10:20:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా అలానే నిలిచిపోయాయి. మొదట్లో పవన్ నటించిన సినిమాల ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆయన చేసే సినిమాలకి రిజల్ట్ తో సంబంధం లేదు అంతలా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా. ఇక ఆ సినిమా రిసల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం ఆయన స్టైల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులోని పాటలు ఎంతల

 హిట్ అయ్యాయో తెలిసిందే. అందులోని పాటలను ఇప్పటికీ వింటూ ఉంటారు ప్రేక్షకులు. 2006లో వచ్చిన ఈ సినిమా ధరనీ దర్శకత్వంలో వచ్చింది. ఇకపోతే ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మీనా చోప్రా హీరోయిన్ గా నటించింది.  ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జర్నలిస్టు పాత్రలో కనిపించారు. అయితే ఇందులో హీరో హీరోయిన్ ఎంతలా ఫేమస్ అయ్యారో ఇందులోని హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించిన చిన్నారి కూడా అంతే ఫేమస్ అయ్యింది అని చెప్పొచ్చు. నా చిన్నారి పేరు సనూష సంతోష్. అయితే ఈ చిన్నారి

 తమిళంలో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిం.ది అలా తమిళం నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించింది. అయితే ఒకప్పుడు చిన్నగా ముద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏం చేస్తుంది అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. రెగ్యులర్ గా అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>