MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott6f64ac3d-d14b-44a3-bfb5-e918b5af2ab4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ott6f64ac3d-d14b-44a3-bfb5-e918b5af2ab4-415x250-IndiaHerald.jpgఈవారం ఓటీటీ ల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఏవి? అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ : ఇది కొరియన్‌ వెబ్ సిరీస్‌ ఈ సిరీస్ ఈ రోజు నుండి అనగా జూన్‌ 18 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. అవుట్‌ స్టాండింగ్‌ : ఏ సినిమా జూన్‌ 18 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది. అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ : ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 20 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. నడిగర్‌ : ఈ మలయాళ సిott{#}Jio;Reality Show;June;Hindi;Cinemaఈ వారం ఓటిటి ల్లోకి అన్ని సినిమాలా... ఎక్కడ... ఏవో తెలుసా..?ఈ వారం ఓటిటి ల్లోకి అన్ని సినిమాలా... ఎక్కడ... ఏవో తెలుసా..?ott{#}Jio;Reality Show;June;Hindi;CinemaTue, 18 Jun 2024 10:44:00 GMTఈవారం ఓటీటీ ల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఏవి? అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

 ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ : ఇది కొరియన్‌ వెబ్ సిరీస్‌ ఈ సిరీస్ ఈ రోజు నుండి అనగా జూన్‌ 18 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

అవుట్‌ స్టాండింగ్‌ : ఏ సినిమా జూన్‌ 18 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ : ఈ వెబ్‌ సిరీస్‌ జూన్‌ 20 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

నడిగర్‌ : ఈ మలయాళ సినిమా జూన్‌ 21 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రిగర్‌ వార్నింగ్‌ : ఈ హాలీవుడ్‌ మూవీ  జూన్‌ 21 వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

బ్యాడ్‌ కాప్‌ ఈ హిందీ సినిమా జూన్‌ 21 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

ది హోల్డోవర్స్‌ : ఇంగ్లీష్‌ మూవీ జూన్‌ 16 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.

హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 2 : ఈ వెబ్‌ సిరీస్ జూన్‌ 17 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

ఇండస్ట్రీ : ఈ వెబ్‌ సిరీస్ జూన్ 19 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.

బిగ్‌ బాస్‌ ఓ టీ టీ సీజన్ 3 :  ఈ రియాల్టీ షో జూన్‌ 21 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్‌ కానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>