MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanshika-dance-video-viral-puspa-2349067cb-dcb1-4ab8-ab58-57e16ebcf574-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hanshika-dance-video-viral-puspa-2349067cb-dcb1-4ab8-ab58-57e16ebcf574-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక ,సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప-2 సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతోందని వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన అయితే చిత్ర బృందం ఇవ్వలేదు. పుష్ప-2 నుంచి ఇప్పటివరకు విడుదలైన డైలాగ్HANSHIKA;DANCE;VIDEO;VIRAL;PUSPA-2{#}Hansika Motwani;Arjun;Desamuduru;Allu Arjun;rashmika mandanna;Telugu;Heroine;India;Cinemaవావ్: పుష్ప-2 పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన హన్సిక.. వీడియో వైరల్..!వావ్: పుష్ప-2 పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన హన్సిక.. వీడియో వైరల్..!HANSHIKA;DANCE;VIDEO;VIRAL;PUSPA-2{#}Hansika Motwani;Arjun;Desamuduru;Allu Arjun;rashmika mandanna;Telugu;Heroine;India;CinemaSun, 16 Jun 2024 19:41:16 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక ,సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప-2 సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతోందని వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అందుకు సంబంధించిన అధికారికంగా ప్రకటన అయితే చిత్ర బృందం ఇవ్వలేదు.


పుష్ప-2 నుంచి ఇప్పటివరకు విడుదలైన డైలాగ్స్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాకి విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ నీ వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు పాటలను కూడా విడుదల చేసింది పుష్ప టీమ్. ఒకటి టైటిల్ సాంగ్ కాక మరొకటి సూసైకి అగ్గి రవ్వ మాదిరే అనే పాటని విడుదల చేశారు ఈ రెండు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా రీల్స్ లో కూడా సరికొత్త ఫ్రెండ్ ని సెట్ చేస్తున్నాయి.


సినీ అభిమానులు , నేటిజన్స్ తో సహా పలువురు సెలబ్రిటీలు కూడా పుష్ప-2 పాటలకు రీల్స్ చేస్తూ తమదైన స్టెప్పులతో మెప్పిస్తూ ఉన్నారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా సూసైకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్కు స్టెప్పులు వేయడం జరిగింది. అచ్చ తెలుగు అమ్మాయిగా లంగా వోనిలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన చుట్టూ ఉండే నలుగురు కుర్రాళ్ళతో కలిసి ఇలా డాన్స్ వేయడం జరిగింది.అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం హన్సిక పొగిడేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఈమెను మెచ్చుకుంటున్నారు గతంలో హన్సిక అల్లు అర్జున్ కాంబినేషన్లో దేశముదురు సినిమా విడుదల అయింది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>