MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rv9debed12-57e1-4774-9388-76c1dec21ac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rv9debed12-57e1-4774-9388-76c1dec21ac9-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ అక్టోబర్ 10 వ తేదీ కంటే ముందే ఈ సినిమా పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు rv{#}NTR;Saif Ali Khan;koratala siva;Goa;Bari;september;October;Heroine;Ratnavelu;R Rathnavelu;Varsham;Music;Cinemaదేవర గురించి రత్నవేలు అదిరిపోయే అప్డేట్... మరి ఇంత కష్టం అయితే ఎలా..?దేవర గురించి రత్నవేలు అదిరిపోయే అప్డేట్... మరి ఇంత కష్టం అయితే ఎలా..?rv{#}NTR;Saif Ali Khan;koratala siva;Goa;Bari;september;October;Heroine;Ratnavelu;R Rathnavelu;Varsham;Music;CinemaSun, 16 Jun 2024 11:10:00 GMTజూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

కానీ అక్టోబర్ 10 వ తేదీ కంటే ముందే ఈ సినిమా పనులు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ కోవా లో కంప్లీట్ అయింది. తాజాగా కంప్లీట్ అయిన గోవా షెడ్యూల్ గురించి ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్న రత్నవేలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా రత్నవేలు "దేవర" సినిమా గురించి మాట్లాడుతూ ... తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ను గోవా లో చిత్రీకరించాం.

తాజా షెడ్యూల్ లో భాగంగా గోవా లో అడవి లో బారి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ సన్నివేశాలలో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ కూడా పాల్గొన్నారు. గోవా లో అత్యంత బ్యాడ్ వెదర్ ఉంది. వర్షం కురుస్తున్న కూడా చాలా కష్టపడి షెడ్యూల్ ను పూర్తి చేసాం అని రత్నవేలు చెప్పుకొచ్చాడు. అలాగే రత్నవేలు ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేయ‌డంతో కెమెరా టీమ్ , లైట్ టీమ్ , స్టంట్ టీమ్ కు ఆయ‌న ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఇకపోతే దేవర మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>