MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa4d9edd17-c578-487a-9e49-92b988cf9472-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa4d9edd17-c578-487a-9e49-92b988cf9472-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మలయాళ నటుడు పహాడ్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుaa{#}puri jagannadh;rao ramesh;sunil;anasuya bharadwaj;Anasuya;rashmika mandanna;sukumar;sree;Samantha;Allu Arjun;mani sharma;Hero;ram pothineni;Music;Cinema;Heroine"పుష్ప 2" పోస్ట్ పోన్... ఈ దెబ్బతో క్లారిటీ వచ్చేసిందిగా..?"పుష్ప 2" పోస్ట్ పోన్... ఈ దెబ్బతో క్లారిటీ వచ్చేసిందిగా..?aa{#}puri jagannadh;rao ramesh;sunil;anasuya bharadwaj;Anasuya;rashmika mandanna;sukumar;sree;Samantha;Allu Arjun;mani sharma;Hero;ram pothineni;Music;Cinema;HeroineSat, 15 Jun 2024 17:49:16 GMTటాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ లో హీరో గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మలయాళ నటుడు పహాడ్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనసూయ , సునీల్ , రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.

మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ తెరకెక్కుతుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కావడం కష్టమే అని ఈ మూవీ పోస్ట్ పోన్ కానుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలపై చిత్ర బృందం మాత్రం స్పందించలేదు.

ఇకపోతే ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబల్ ఈస్మార్ట్ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనితో పుష్ప పార్ట్ 2 ఆగస్టు 15 వ తేదీన విడుదల కావడం లేదు అని తెలియడం తోనే డబల్ ఈస్మార్ట్ మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే డబల్ ఈస్మార్ట్ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>