MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja813dfc41-1c54-4ace-a740-38e273d82f3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja813dfc41-1c54-4ace-a740-38e273d82f3a-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ సినిమాల కోసం ఏ స్థాయిలో కష్టపడతాడో మన అందరికీ తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు చాలా తొందరగా విడుదల అవుతూ ఉంటాయి. అది నిజమే ...రవితేజ నటించిన సినిమాల షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి అవుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం ఈయనకు హెల్త్ సమస్యలు వచ్చినా కూడా షూటింగ్ ను పక్కన పెట్టకుండా కష్టపడుతూ ఉంటాడు. గతంలో కూడా ఈయన జ్వరం వచ్చినప్పుడు ఎన్నో సార్లు షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ విషయాన్ని ఎంతో మంది నటీనటులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా రవితేజ మరోసారి తన డెడికేషన్ ను నిరూపింraviteja{#}Ravi;harish shankar;ravi teja;vishwa;vivek;Mister;Hero;media;Music;sree;Population;Heroine;Cinemaమరోసారి తన వర్క్ డెడికేషన్ చూపించిన రవితేజ..!మరోసారి తన వర్క్ డెడికేషన్ చూపించిన రవితేజ..!raviteja{#}Ravi;harish shankar;ravi teja;vishwa;vivek;Mister;Hero;media;Music;sree;Population;Heroine;CinemaSat, 15 Jun 2024 09:09:00 GMTమాస్ మహారాజా రవితేజ సినిమాల కోసం ఏ స్థాయిలో కష్టపడతాడో మన అందరికీ తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు చాలా తొందరగా విడుదల అవుతూ ఉంటాయి. అది నిజమే ...రవితేజ  నటించిన సినిమాల షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి అవుతూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం ఈయనకు హెల్త్ సమస్యలు వచ్చినా కూడా షూటింగ్ ను పక్కన పెట్టకుండా కష్టపడుతూ ఉంటాడు. గతంలో కూడా ఈయన జ్వరం వచ్చినప్పుడు ఎన్నో సార్లు షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ విషయాన్ని ఎంతో మంది నటీనటులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 

ఇకపోతే తాజాగా రవితేజ మరోసారి తన డెడికేషన్ ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , జగపతిబాబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేశాడు.

అందులో రవితేజ మెడపై చేయి వేసుకొని ఉంటే హరీష్ శంకర్ కూడా ఓ చేయి వేశాడు. ఇక హరీష్ శంకర్ ఈ పోస్టులో ప్రస్తుతం రవితేజ తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అయినా కూడా సినిమా షూటింగ్ డిలే అవకూడదు అని ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నాడు అని రాసుకోచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తూ ఉండగా ,  వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>