PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vishaka-ycp-tdp2739e150-d13e-4eec-8d7d-d816ce7492d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vishaka-ycp-tdp2739e150-d13e-4eec-8d7d-d816ce7492d6-415x250-IndiaHerald.jpgవైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో విజయ్ సాయి రెడ్డితో పోటీపడి మరి వేల కోట్లు లబ్ధి పొందిన వారిలో మాజీ విశాఖ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ కూడా ఒకరు. ఈయన అనుచరుడైన విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు పార్టీ మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంవివి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయగా టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు సంపాదించిన వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీVISHAKA;YCP;TDP{#}Anakapalle;Vishakapatnam;Lingamaneni Ramesh;vijay sai;East;Velagapudi;Uttarandhra;Smart phone;Janasena;News;YCP;thursday;Party;CBN;TDP;Bharatiya Janata Party;Andhra Pradesh;CM;Governmentవైసీపీ :పార్టీకి షాక్ విశాఖ నుంచి ఎంవీవీ, జీవీ లు జంప్..!వైసీపీ :పార్టీకి షాక్ విశాఖ నుంచి ఎంవీవీ, జీవీ లు జంప్..!VISHAKA;YCP;TDP{#}Anakapalle;Vishakapatnam;Lingamaneni Ramesh;vijay sai;East;Velagapudi;Uttarandhra;Smart phone;Janasena;News;YCP;thursday;Party;CBN;TDP;Bharatiya Janata Party;Andhra Pradesh;CM;GovernmentSat, 15 Jun 2024 12:32:38 GMTవైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో విజయ్ సాయి రెడ్డితో పోటీపడి మరి వేల కోట్లు లబ్ధి పొందిన వారిలో మాజీ విశాఖ ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ కూడా ఒకరు. ఈయన అనుచరుడైన విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమనేని వెంకటేశ్వరరావు పార్టీ మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంవివి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయగా టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు సంపాదించిన వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ కారణంగానే గత గురువారం విశాఖ నుంచి పార్టీ రాజ్య సభ్యుడు అయిన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని కూడా ఈయన కలవలేదట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం టిడిపి నుంచి తమను కాపాడమంటూ.. గత కొద్ది రోజుల నుండి ఎంవివి, జీవి సైతం హైదరాబాదులో ఉండే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను సైతం కలుస్తూ ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న రమేష్ సైతం ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుక్కోగా కంగారుగా వెళ్లి తనని కలిశారట. ముఖ్యంగా బీజేపీ నుంచి సీఎం రమేష్ ఎంపీగా గెలిచిన మొత్తం వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబుతోనే డీల్ చేస్తున్నారు.


ఇప్పుడు జీవివి, జివీ పరిస్థితి పై సీఎం రమేష్ హామీ ఇవ్వకుండా మూడు నెలల తర్వాత కలుద్దామని చెప్పి పంపించారట. అలాగే టిడిపి పార్టీలో సన్నిహితంగా ఉన్న.. జనసేన కార్యక్రమాల్లో తూర్పుగా పాల్గొంటున్నటువంటి మరొక పారిశ్రామికవేత అయినటువంటి లింగమనేని రమేష్ ను కూడా కలిసి తమ పైన ఎలాంటి చర్యలు కేసులు ఉండకుండా చూసుకోవాలని రాయబారాలు పంపినట్లు సమాచారం. ఆయన నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ఆమె రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం విన్న వైసీపీ నేతలు ఒకసారిగా షాక్ గురవుతున్నారు.. మొదటి నుంచి పార్టీలో ఉన్న చాలా మంది నేతలను కాదని కేవలం డబ్బు కోసమే MVV, జివిలను విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి లో సైతం తీసుకువచ్చారని వీరికి తగిన శాస్తి జరిగిందని వైసిపి నేతలు తిట్టిపోస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>