PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ram-mohan-naidu811fe3c4-7f69-430a-a0cb-90aeaee8bffa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ram-mohan-naidu811fe3c4-7f69-430a-a0cb-90aeaee8bffa-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు మూకుమ్మడిగా 164 స్థానాలను దక్కించుకోవడమే కాకుండా ఎంపీ స్థానాలను కూడా భారీగానే సంపాదించుకున్నాయి. దీంతో మోడీ సర్కార్ కేంద్రంలో మంత్రిగా టిడిపి నేతలకు కూడా చోటు దక్కించేలా చేసింది. ముఖ్యంగా టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు గురించి చెప్పాల్సిన పనిలేదు.. మోడీ మంత్రివర్గంలో అత్యంత చిన్న వయసుడిగా నిలిచారు.. 2014లో ఎన్డీఏ కూటమిలో భాగంగా అశోక్ గజపతిరాజుకు కేటాయించిన పౌర విమాన శాఖను ఈసారి టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేటాయించడం జరిగింది. దేశంలోనRAM MOHAN NAIDU{#}ashok;sree raam;Bharatiya Janata Party;Ram Mohan Naidu Kinjarapu;MP;TDP;Coronavirus;Ministerఏపీ: తల్లి మాటను ఫాలో అవుతున్న టిడిపి ఎంపీ..!ఏపీ: తల్లి మాటను ఫాలో అవుతున్న టిడిపి ఎంపీ..!RAM MOHAN NAIDU{#}ashok;sree raam;Bharatiya Janata Party;Ram Mohan Naidu Kinjarapu;MP;TDP;Coronavirus;MinisterSat, 15 Jun 2024 07:26:00 GMTఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు మూకుమ్మడిగా 164 స్థానాలను దక్కించుకోవడమే కాకుండా ఎంపీ స్థానాలను కూడా భారీగానే సంపాదించుకున్నాయి. దీంతో మోడీ సర్కార్ కేంద్రంలో మంత్రిగా టిడిపి నేతలకు కూడా చోటు దక్కించేలా చేసింది. ముఖ్యంగా టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు గురించి చెప్పాల్సిన పనిలేదు.. మోడీ మంత్రివర్గంలో అత్యంత చిన్న వయసుడిగా నిలిచారు.. 2014లో ఎన్డీఏ కూటమిలో భాగంగా అశోక్ గజపతిరాజుకు కేటాయించిన పౌర విమాన శాఖను ఈసారి టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేటాయించడం జరిగింది.


దేశంలోనే చాలా కీలకమైన శాఖలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ శాఖను మరింత ఎత్తున విస్తరింప చేస్తానని తెలిపారు రామ్మోహన్ నాయుడు.. అలాగే విమాన చార్జీలను సైతం అందుబాటులోకి తీసుకురావడమే తమ ముందు ఉన్న లక్ష్యం అంటూ కూడా తెలిపారు. కరోనా తర్వాత విమాన చార్జీలు పెరిగిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు తాను చేయవలసిన ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తానని తెలిపారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన చెల్లి చెప్పిన మాటను తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది.


మంత్రిగా బాధ్యతలు స్వీకరణకు ముందు ఒక తెల్ల కాగితం మీద తెలుగులో ఓం శ్రీ రామ్ అంటూ 21సార్లు రాయాలని తన తల్లి కోరిందట. ఆ తర్వాతే కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పడంతో మొదట అలా చేసిన తర్వాతే తన ఫైలు మీద సంతకం చేయాలని చెప్పిందట.. అందుకు తగ్గట్టుగానే రామ్మోహన్ నాయుడు కూడా ఫాలో అవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కేంద్ర మంత్రి అయినా సరే అమ్మ కొడుకే కదా అంటూ పలువురు నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు. అమ్మ చెప్పిన తర్వాత ఎవరైనా చేయకుండా ఉంటారా అంటూ మరి కొంతమంది తెలియజేస్తున్నారు.మరి రాబోయే రోజుల్లో విమాన చార్జీలు సైతం తగ్గిస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>