MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramd5565e68-0793-4f18-b221-27e53b5eeac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramd5565e68-0793-4f18-b221-27e53b5eeac3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఆఖరుగా స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా రామ్ కి నిరాశే మిగిలింది. ఇక ప్రస్తుతం రామ్ "డబల్ ఈస్మార్ట్" అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈసram{#}mani sharma;Yuva;Kannada;Tamil;Success;Heroine;Hero;Hindi;Beautiful;shankar;Music;Box office;Telugu;ram pothineni;Posters;Cinema;Director;Indiaఅఫీషియల్ : "డబల్ ఈస్మార్ట్" విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "డబల్ ఈస్మార్ట్" విడుదల తేదీ వచ్చేసింది..!ram{#}mani sharma;Yuva;Kannada;Tamil;Success;Heroine;Hero;Hindi;Beautiful;shankar;Music;Box office;Telugu;ram pothineni;Posters;Cinema;Director;IndiaSat, 15 Jun 2024 16:20:00 GMTటాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఆఖరుగా స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా రామ్ కి నిరాశే మిగిలింది. ఇక ప్రస్తుతం రామ్ "డబల్ ఈస్మార్ట్" అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. డబల్ ఈస్మార్ట్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>