PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yanamalac39b028a-6974-4b91-a97c-be21301cfdd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/yanamalac39b028a-6974-4b91-a97c-be21301cfdd0-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఆర్థిక మంత్రి యనమల అలకబూనినట్లు వార్తలు వస్తున్నాయి. యనమలకు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత మంది అంటున్నారు. సలహా దారులుగా అయినా యనమలను తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. అయితే.. అంశాలపై యనమల స్పందించారు. చంద్రబాబుపై తాను ఎక్కడా అలగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారట. ఇక కొత్త కేబినేట్‌ పై యనమల స్పందించారు. కేబినెట్ తో పాటు మిగతా నేతలంతా చిత్త శుద్ధితో పని చేస్తామని తెలిపారు. yanamala{#}NTR;Cabinet;Party;News;Government;Telangana Chief Minister;Ministerచంద్రబాబుపై అలిగిన యనమల.... ?చంద్రబాబుపై అలిగిన యనమల.... ?yanamala{#}NTR;Cabinet;Party;News;Government;Telangana Chief Minister;MinisterSat, 15 Jun 2024 11:48:18 GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఆర్థిక మంత్రి యనమల అలకబూనినట్లు వార్తలు వస్తున్నాయి. యనమలకు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత మంది అంటున్నారు. సలహా దారులుగా అయినా యనమలను తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. అయితే.. అంశాలపై యనమల స్పందించారు. చంద్రబాబుపై తాను ఎక్కడా అలగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారట. ఇక కొత్త కేబినేట్‌ పై యనమల స్పందించారు. కేబినెట్ తో పాటు మిగతా నేతలంతా చిత్త శుద్ధితో పని చేస్తామని తెలిపారు.
 

యనమల కేబినెట్ లో ఉన్నారా లేదా అన్నది పెద్ద విషయం కాదని... మేమంతా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని స్పష్టం చేశారు. మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఆ తీర్పునకు అనుగుణంగా కేబినెట్ కూర్పు ఉండాల్సిన అవసరం ఉందని... యువతకు ప్రాధాన్యం ఉండాలని కోరారు మాజీ ఆర్థిక మంత్రి యనమల. యువతకు  స్థానం కల్పిస్తేనే పార్టీ కానీ.. ప్రభుత్వం కానీ నాలుగు కాలాల పాటు ఉంటుందన్నారు. కేబినెట్లో అవకాశాలు దక్కిన వారికి స్వాగతం పలకాల్సి ఉందని వివరించారు మాజీ ఆర్థిక మంత్రి యనమల.


మంత్రులు కూడా చిత్త శుద్ధితో పని చేయాల్సిన బాధ్యత ఉంటుందని... ఎన్టీఆర్ నాకు 29 ఏళ్లకే అవకాశం ఇచ్చారన్నారు. చిత్తశుద్ధితో పని చేశాం కాబట్టే ఈ స్థాయికి రాగలిగామని వెల్లడించారు. ప్రస్తుత కేబినెట్ కూర్పు వంద శాతం బాగుంది. దాన్ని స్వాగతీస్తున్నామన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల. పార్టీలో సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి, జూనియర్లకు అవకాశాలు కల్పించాలని కోరారు.


అప్పుడే యువత ఎదుగుతారని... పాత నీరు కొత్త నీరు కలయిక ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందన్నారు. కేబినెట్లో 50 శాతం కంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రజలు మార్పు కోరుకున్నారు  మార్పు చేస్తామని హామీలు ఇచ్చామని... కొన్ని అంశాలను ముఖ్యమంత్రికి కూడా తెలియజేశామన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>