MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntre62ba3d7-b0c1-4f50-ba43-4131deb51863-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntre62ba3d7-b0c1-4f50-ba43-4131deb51863-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ఆఖరిగా "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను రjr ntr{#}Posters;Kannada;Music;Saif Ali Khan;October;september;koratala siva;NTR;India;Heroine;Tamil;Hero;Hindi;Telugu;Cinemaఅఫీషియల్ : ముందుకొచ్చిన దేవర... కొత్త విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : ముందుకొచ్చిన దేవర... కొత్త విడుదల తేదీ వచ్చేసింది..!jr ntr{#}Posters;Kannada;Music;Saif Ali Khan;October;september;koratala siva;NTR;India;Heroine;Tamil;Hero;Hindi;Telugu;CinemaThu, 13 Jun 2024 19:34:00 GMTజూనియర్ ఎన్టీఆర్ ఆఖరిగా "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కాకపోతే ఈ సినిమా పనులు అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజులు ముందే పూర్తి కానున్నట్లు దానితో సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>