MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs5e1d8c43-1aaa-418e-a547-7022d893dd30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs5e1d8c43-1aaa-418e-a547-7022d893dd30-415x250-IndiaHerald.jpgతమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన సినిమాలలో హీరో పాత్రాలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో , ఎన్నో సినిమాలలో ముఖ్య పాత్రలలో కూడా నటించి తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఈయన సైరా నరసింహా రెడ్డి , ఉప్పెన అనే రెండు తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈ మూవీలతో ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి "మహారాజ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా జూన్ 14 వ తేదీన తమిళ్ తెలుగు భాషల్లో vs{#}vijay sethupathi;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Tamil;Telugu;Reddy;Hero;Cinema;June"మహారాజ" మూవీ పెయిడ్ ప్రీమియర్స్ వివరాలు ఇవే..!"మహారాజ" మూవీ పెయిడ్ ప్రీమియర్స్ వివరాలు ఇవే..!vs{#}vijay sethupathi;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Tamil;Telugu;Reddy;Hero;Cinema;JuneThu, 13 Jun 2024 10:43:00 GMTతమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన సినిమాలలో హీరో పాత్రాలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో , ఎన్నో సినిమాలలో ముఖ్య పాత్రలలో కూడా నటించి తన నటనతో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఈయన సైరా నరసింహా రెడ్డి , ఉప్పెన అనే రెండు తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈ మూవీలతో ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. 

ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి "మహారాజ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా జూన్ 14 వ తేదీన తమిళ్ తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను తెలుగు రాష్ట్రాల్లో భారీగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీమియర్ షో స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో స్ ను ఏ తేదీన , ఏ థియేటర్లలో, ఏ సమయానికి ప్రదర్శించనున్నారు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క ప్రీమియర్ షో స్ ను ఈ రోజు అనగా జూన్ 13 వ తేదీన 7 గంటల 30 నిమిషాలకు ఏ ఏ ఏ సినిమాస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇక ప్రసాధ్స్ థియేటర్లో రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ను ప్రదర్శించనున్నారు.

ఈ రోజు రాత్రి 10 గంటల 40 నిమిషాలకు ఏ ఎం బి సినిమాస్ లో ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రసాధ్స్ థియేటర్లలో ఈ మూవీ కి సంబంధించిన తమిళ్ ప్రీమియర్ షో స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తమిళ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించగా దానికి అద్భుతమైన టాక్ వచ్చినట్లు మేకర్స్ చెప్పుకొస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>