MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raviteja154fbf72-a8b1-41a1-bd3c-84b1e6b239c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raviteja154fbf72-a8b1-41a1-bd3c-84b1e6b239c9-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ కెరీర్ లో 75 వ మూవీ గా రూపొందబోయే సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుండగా భాను భోగావరపు దర్శకత్వం వహించబోతున్నాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. విధు అయ్యన సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించనున్న ఈ మూవీ కి నవీన్ నోలి ఎడిటర్ గా పని చేయనున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మింraviteja{#}bhanu;February;Smart phone;Pooja Hegde;ravi teja;Ravi;Music;Makar Sakranti;sree;Heroine;Cinemaమరోసారి సంక్రాంతి పై కన్నువేసిన రవితేజ... ఈసారైనా వస్తాడా..?మరోసారి సంక్రాంతి పై కన్నువేసిన రవితేజ... ఈసారైనా వస్తాడా..?raviteja{#}bhanu;February;Smart phone;Pooja Hegde;ravi teja;Ravi;Music;Makar Sakranti;sree;Heroine;CinemaThu, 13 Jun 2024 13:21:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ కెరీర్ లో 75 వ మూవీ గా రూపొందబోయే సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే.  శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుండగా భాను భోగావరపు దర్శకత్వం వహించబోతున్నాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. విధు అయ్యన సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించనున్న ఈ మూవీ కి నవీన్ నోలి ఎడిటర్ గా పని చేయనున్నాడు.

సీతారా ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి కచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే రవితేజ ఆఖరుగా ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చాలా రోజుల నుండి ప్రకటిస్తూ వచ్చారు. తీరా సంక్రాంతి వచ్చాక ఈ మూవీ ని పోస్ట్ ఫోన్ చేసి ఫిబ్రవరి నెలలో విడుదల చేశారు. మరి పోయిన సారి సంక్రాంతి కి రవితేజ సినిమా రాబోతుంది అని ఆయన అభిమానులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సారి కూడా సంక్రాంతి కి రవితేజ మూవీ ని తీసుకురావాలి అని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి అయినా రవితేజ మూవీ సంక్రాంతి కి వస్తుందా.. లేదా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>