MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sbf776d728-17c6-47df-bde8-d9ac37ec12ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sbf776d728-17c6-47df-bde8-d9ac37ec12ad-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు తాజాగా హరోం హార అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ నెల 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. జ్ఞాన స్వాగత్ ద్వారకా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించగా ... ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ లో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ , రవి కాలే కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే జూన్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ మూవీ కి సంబంధింsb{#}Ravi Kale;chaitan bharadwaj;lakshman;malavika new;sree;sunil;cinema theater;Heroine;sudheer babu;Hero;Yuva;Posters;Arjun;Cinema;June"హరోం హర" పెయిడ్ ప్రీమియర్స్ డీటెయిల్స్ ఇవే..!"హరోం హర" పెయిడ్ ప్రీమియర్స్ డీటెయిల్స్ ఇవే..!sb{#}Ravi Kale;chaitan bharadwaj;lakshman;malavika new;sree;sunil;cinema theater;Heroine;sudheer babu;Hero;Yuva;Posters;Arjun;Cinema;JuneThu, 13 Jun 2024 10:14:00 GMTటాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు తాజాగా హరోం హార అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ నెల 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. జ్ఞాన స్వాగత్ ద్వారకా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించగా ... ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ లో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ , రవి కాలే కీలక పాత్రలలో నటించారు.

ఇకపోతే జూన్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అంతకన్నా ఒక రోజు ముందు అనగా మే 13 వ తేదీన ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేసారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షో ను ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఏ ఎం బి సినిమాస్ థియేటర్ లో ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా వాటికి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. దానితోనే అర్థం అవుతుంది ఈ సినిమాలో చాలా రక్త పాత సన్నివేశాలు ఉంటాయి అని. మరి ఈ మూవీ తో సుధీర్ బాబు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>