PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-gudivada301b58e0-7c04-442b-9af3-f5277afe3753-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani-gudivada301b58e0-7c04-442b-9af3-f5277afe3753-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి పార్టీ 164 సీట్లతో ఘనవిజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు కూడా ఇందులో ఓడిపోయారు. అలా మాజీమంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53 వేలకు పైగా ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కొడాలి నాని ఇప్పటివరకు తన అడ్డ గుడివాడగా మార్చుకున్నారు. 2004 నుంచి వరుసగా గెలిస్తు.. 2004, 2009 లో టిడిపి పార్టీ నుంచి గెలిచారు. 2014, 19 ఎన్నికలలో వైసిపి పార్టీ అభ్యర్థిగా గెలిచి భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో జగన్ తొలి మంత్రివర్గ సమావేశంKODALI NANI;GUDIVADA{#}ramu;Amarnath Cave Temple;Nani;Kodali Nani;Jagan;YCP;TDP;MLA;CBNఏపీ:కొడాలి నాని కి ఊహించని షాక్ ఇచ్చిన సర్కార్..!ఏపీ:కొడాలి నాని కి ఊహించని షాక్ ఇచ్చిన సర్కార్..!KODALI NANI;GUDIVADA{#}ramu;Amarnath Cave Temple;Nani;Kodali Nani;Jagan;YCP;TDP;MLA;CBNThu, 13 Jun 2024 18:59:00 GMTఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా టిడిపి పార్టీ 164 సీట్లతో ఘనవిజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు కూడా ఇందులో ఓడిపోయారు. అలా మాజీమంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53 వేలకు పైగా ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కొడాలి నాని ఇప్పటివరకు తన అడ్డ గుడివాడగా మార్చుకున్నారు. 2004 నుంచి వరుసగా గెలిస్తు.. 2004, 2009 లో టిడిపి పార్టీ నుంచి గెలిచారు. 2014, 19 ఎన్నికలలో వైసిపి పార్టీ అభ్యర్థిగా గెలిచి భారీ విజయాన్ని అందుకున్నారు.


దీంతో జగన్ తొలి మంత్రివర్గ సమావేశంలోని ఆయనకి పౌరసరఫరాల శాఖను కూడా అప్పగించారు. 2024 ఎన్నికలలో టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే.. కొడాలి నాని భద్రతన సైతం కుదించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా కొంతమేరకు తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కొడాలి నాని ఇంటి దగ్గర ఆయన వ్యక్తిగత భద్రతగా ఉన్న సిబ్బంది కూడా వెనక్కి రాబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సీఎం గా బాధ్యత తీసుకున్న వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మాజీ మంత్రులకు భద్రత తగ్గించడం ఉపసంహరించడం అనేది వస్తున్నది. ఈ విషయం పైన అటు టిడిపి నేతలు కొత్తేమీ కాదు అంటూ తెలియజేస్తున్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రమైన విమర్శలు చేసిన కొడాలి నాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లి మరి కొంతమంది దాడి చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో భద్రతను ఉపసంహరించడం పైన పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి కొడాలి నాని ఇలాంటి సమయంలో ఏం చేస్తారో చూడాలి మరి. వైసిపి కార్యకర్తలు నేతలు మాత్రం కావాలని చంద్రబాబు ఇలా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>