BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsf45e33e6-66cf-4464-ac24-2cf16c286597-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsf45e33e6-66cf-4464-ac24-2cf16c286597-415x250-IndiaHerald.jpgఅలోవెరా చర్మానికి ఎంతగానో సహాయపడుతుంది. కాలిన గాయాల దగ్గర అలోవెరా రాసుకోవడంతో చర్మ కణాలు చాలా ఆరోగ్యంగా మారుతాయి. ఇంకా అలాగే కొత్త కణాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి.ఎందుకంటే అలోవెరాలో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి యాంటీ ఏజింగ్ మాదిరి పని చేస్తాయి. అలోవెరా రాసుకోవడంతో చర్మంపై ముడతలు ఈజీగా తగ్గుతాయి. అందువల్ల నిత్యం యవ్వనంగా ఉండవచ్చు.ఇంకా అలాగే తలలో చుండ్రు, దురద ఉంటే కూడా అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించాలి.ఎందుకంటే ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది అన్ని రకాల వాపBeauty Tips{#}Vitaminకలబందతో ఇలా చేస్తే అంతులేని అందం మీ సొంతం?కలబందతో ఇలా చేస్తే అంతులేని అందం మీ సొంతం?Beauty Tips{#}VitaminThu, 13 Jun 2024 23:31:00 GMTఅలోవెరా చర్మానికి ఎంతగానో సహాయపడుతుంది. కాలిన గాయాల దగ్గర అలోవెరా రాసుకోవడంతో చర్మ కణాలు చాలా ఆరోగ్యంగా మారుతాయి. ఇంకా అలాగే కొత్త కణాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి.ఎందుకంటే అలోవెరాలో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి యాంటీ ఏజింగ్ మాదిరి పని చేస్తాయి. అలోవెరా రాసుకోవడంతో చర్మంపై ముడతలు ఈజీగా తగ్గుతాయి. అందువల్ల నిత్యం యవ్వనంగా ఉండవచ్చు.ఇంకా అలాగే తలలో చుండ్రు, దురద ఉంటే కూడా అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించాలి.ఎందుకంటే ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది అన్ని రకాల వాపులను ఈజీగా తగ్గిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా, మెరుస్తూ, ఎంతో ఆరోగ్యవంతంగా మార్చుతుంది. జుట్టు నుండి అదనపు నూనెను కూడా తగ్గిస్తుంది. సరైన పోషకాహారాన్ని అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది మన జుట్టుని సిల్కీగా, మృదువుగా ఇంకా అలాగే మెరిసేలా చేస్తుంది.


కలబందను కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఇందుకోసం కొబ్బరినూనెలో అలోవెరా జెల్ ని మిక్స్ చేసి హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. కావాలంటే ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి జుట్టుకు బాగా పట్టించి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇక ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే..త్వరలోనే పొడవాటి మెరిసే జుట్టును కూడా పొందుతారు. దీంతో వెంట్రుకల బలానికి కావాల్సిన పోషణ కూడా మీకు అందుతుంది.ఇంకా అలాగే తలలో చుండ్రు, దురద ఉంటే కూడా అలోవెరా జెల్‌ను ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది అన్ని రకాల వాపులను చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా, మెరిసేలా ఆరోగ్యవంతంగా మార్చుతుంది. జుట్టు నుండి అదనపు నూనెను కూడా తగ్గిస్తుంది. సరైన పోషకాహారాన్ని అందించడం ద్వారా జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.దీని వల్ల మన జుట్టు సిల్కీగా, మృదువుగా ఇంకా మెరిసేలా చేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>