Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0ee8c176-d2d6-41f2-94bd-98c94487de35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0ee8c176-d2d6-41f2-94bd-98c94487de35-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి సుపరిచితమే. ఫిదా మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాదు ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఫ్యాన్స్ ఫాలొయింగ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంది. అందువల్లే సాయి పల్లవి సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొంది. కానీ ఈ ముద్దుగుమ్మ సింపూల్‌గా ఉండాటానికే ఎక్కువ ఇష్టపడుతుంది.ఇది ఇలా ఉంటే నిజానికి సాయి పల్లవి హీsocialstars lifestyle{#}Kollywood;Sai Pallavi;Service;Kanna Lakshminarayana;Fidaa;BEAUTY;News;Heroine;Teluguలేడీ పొలిటిషియన్ గా కనిపించనున్న సాయిపల్లవి..!!లేడీ పొలిటిషియన్ గా కనిపించనున్న సాయిపల్లవి..!!socialstars lifestyle{#}Kollywood;Sai Pallavi;Service;Kanna Lakshminarayana;Fidaa;BEAUTY;News;Heroine;TeluguWed, 12 Jun 2024 14:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి సుపరిచితమే. ఫిదా మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాదు ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఫ్యాన్స్ ఫాలొయింగ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంది. అందువల్లే సాయి పల్లవి సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొంది. కానీ ఈ ముద్దుగుమ్మ సింపూల్‌గా ఉండాటానికే ఎక్కువ ఇష్టపడుతుంది.ఇది ఇలా ఉంటే నిజానికి సాయి పల్లవి హీరోయిన్ కాకముందు తెలుగులో ఢీ షోలో డాన్సర్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే.సాయి పల్లవి..ఓ మలయాళీ బ్యూటీ.. అయినా సరే తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఎంతలా అంటే తెలుగు జనాలు తెలుగు హీరోయిన్ కన్నా కూడా సాయి పల్లవిని బాగా లైక్ చేస్తారు ..ఎంకరేజ్ చేస్తారు..అలాంటి ఫాలోయింగ్ దక్కించుకుంది . రీసెంట్గా సాయి పల్లవి ఒక క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు . అక్కడ జనాలు ఆమె అంటే పడి చచ్చిపోతూ ఉంటారు .కాగా ఎప్పుడూ కూడా కాంట్రవర్షల్ కంటెంట్ ను టచ్ చేయను టచ్ చేయను అని చెప్పే సాయి పల్లవి . ఈసారి అదే కంటెంట్ ని టచ్ చేసింది . ఏకంగా లేడీ పొలిటిషియన్ రోల్లో కనిపించడానికి సిద్ధపడింది . సాధారణంగా సాయి పల్లవి అలాంటి క్యారెక్టర్ కాదు.. ఏదో తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటుంది. అయితే ఆ లేడీ పొలిటిషియన్ క్యారెక్టర్ లో నటించడానికి మెయిన్ రీజన్ ఆమె మంచి గుణమే అంటూ తెలుస్తుంది .జనాలకు ఎంతో సేవ చేసిన ఆ లేడీ పొలిటీషియన్ రోల్ లో నటించడానికి సాయి పల్లవి ఓకే చేసిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కాంట్రవర్షియల్ కంటెంట్ టచ్ చేయను అంటూ ఇప్పుడు ఎలా చేసింది .. సాయి పల్లవి కూడా డబ్బు మనిషి అంటూ కొంతమంది ఆమె తీసుకున్న మంచి నిర్ణయాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>