MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajal-letest-movie-update-news80340ed4-98a0-4f49-a65f-e8b89862dfa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajal-letest-movie-update-news80340ed4-98a0-4f49-a65f-e8b89862dfa2-415x250-IndiaHerald.jpgకాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా ... తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నవీన్ చంద్ర ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల ముందు మేకర్స్ ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడం , అలాగే ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందు నుండే కాజల్ ఈ సినిమా పkajal{#}naveen chandra;Satyabhama;suman;kajal aggarwal;Audience;Traffic police;cinema theater;Telugu;Chitram;Box office;Cinemaవర్కింగ్ డేస్ లో కాజల్ "సత్యభామ" పరిస్థితి ఇది..!వర్కింగ్ డేస్ లో కాజల్ "సత్యభామ" పరిస్థితి ఇది..!kajal{#}naveen chandra;Satyabhama;suman;kajal aggarwal;Audience;Traffic police;cinema theater;Telugu;Chitram;Box office;CinemaWed, 12 Jun 2024 14:15:00 GMTకాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా ... తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నవీన్ చంద్రమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

సినిమా విడుదల ముందు మేకర్స్ ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉండడం , అలాగే ఈ మూవీ విడుదలకు చాలా రోజుల ముందు నుండే కాజల్సినిమా ప్రచారాలను జోరుగా చేయడంతో ఈ మూవీ కచ్చితంగా చాలా బాగా ఉంటుంది అని చాలా మంది ప్రేక్షకులు భావించారు.

అలాంటి అంచనాల నడుమ ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో చాలా వరకు విఫలం అయింది. దానితో మొదటి వీకెండ్ వరకు ఈ సినిమాకు పరవాలేదు అనే స్థాయి లో కలెక్షన్ లు దక్కాయి. కానీ ఆ తర్వాతే అసలు పరీక్ష మొదలు అయింది. ఈ మూవీ కి వర్కింగ్ డేస్ మొదలు అయ్యాక కలెక్షన్ లు చాలా వరకు తగ్గుతాయి అని చాలా మంది అంచనా వేశారు.

ప్రస్తుతం అలాగే జరుగుతుంది. ఈ మూవీ కి మొదటి వీకెండ్ లో వచ్చిన స్థాయి కలెక్షన్ లు వర్కింగ్ డేస్ లో రావడం లేదు. దానితో ఈ మూవీ ద్వారా కాజల్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశే మిగిలేలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా హిట్ అయిన ఫెయిల్ అయిన కాజల్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మాత్రం ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ లోని కాజల్ నటనకు ప్రేక్షకుల నుండి., విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>