MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd60c54885-a2d6-45d7-9423-0e2c717c1b3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd60c54885-a2d6-45d7-9423-0e2c717c1b3e-415x250-IndiaHerald.jpgచాలా మంది నటులు తమ కెరియర్ లో ఒక్క సారైనా తాము అభిమానించే నటితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వారిలో కొంత మంది కి మాత్రమే ఆ కోరిక నెరవేరుతాయి. కొంత మంది.కి నెరవేరదు. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కు మాత్రం తన అభిమాని నటితో నటించే అవకాశం రెండు సార్లు దక్కింది. ఇంతకు విజయ్ దేవరకొండ అభిమాని నటి ఎవరు ..? ఆమెతో ఆయన ఏ సినిమాలలో నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ కు సమంత vd{#}keerthi suresh;Mahanati;kushi;Kushi;Samantha;Joseph Vijay;vijay deverakonda;Yevaru;nag ashwin;Tollywood;Cinemaఅభిమాన నటితో రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్... ఆమె ఎవరో తెలుసా..?అభిమాన నటితో రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్... ఆమె ఎవరో తెలుసా..?vd{#}keerthi suresh;Mahanati;kushi;Kushi;Samantha;Joseph Vijay;vijay deverakonda;Yevaru;nag ashwin;Tollywood;CinemaWed, 12 Jun 2024 15:30:00 GMTచాలా మంది నటులు తమ కెరియర్ లో ఒక్క సారైనా తాము అభిమానించే నటితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వారిలో కొంత మంది కి మాత్రమే ఆ కోరిక నెరవేరుతాయి. కొంత మంది.కి నెరవేరదు. ఇకపోతే టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కు మాత్రం తన అభిమాని నటితో నటించే అవకాశం రెండు సార్లు దక్కింది. ఇంతకు విజయ్ దేవరకొండ అభిమాని నటి ఎవరు ..? ఆమెతో ఆయన ఏ సినిమాలలో నటించాడు అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ కు సమంత అభిమాన నటి అంట. ఆయన కెరియర్ ను మొదలు పెట్టిన సమయం నుండి సమంత తో ఒక్క సినిమా అయినా నటించాలి అని ఆయనకు కోరిక ఉండేదట. ఇకపోతే ఆ కోరిక ఆయన కెరియర్ ప్రారంభం లోనే నెరవేరింది. నాగ్ అశ్విన్ , కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో విజయ్ , సమంత తో కలిసి నటించాడు. కాకపోతే ఈ సినిమాలో వీరివి కీలక పాత్రలు మాత్రమే. కాకపోతే తన అభిమాన నటితో కలిసి నటించినందుకు విజయ్ ఈ సినిమాతోనే చాలా ఆనందపడ్డాడట. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా ఖుషి అనే మూవీ రూపొందింది. ఈ సినిమాతో ఆయన మరింత ఆనందపడ్డాడట. ఎందుకు అంటే తన అభిమాన నటితో సినిమా మొత్తం నటించే అవకాశం వచ్చినందుకు ఆయన ఎంతో ఆనందపడ్డాడట. అలా విజయ్ దేవరకొండ తన అభిమాని నటి అయినటువంటి సమంత తో రెండు సార్లు నటించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>