MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sb119daaaa-8c43-4ea4-84bd-0cb1a0f77a35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sb119daaaa-8c43-4ea4-84bd-0cb1a0f77a35-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాలెంట్ నటుడు సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరో గా నటించాడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా లో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ సంస్థ వారు ఈ సినిమాలు నిర్మించారు. ఈ మూవీ ని జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంsb{#}siddhu;Viswak sen;krishna;Yuva;June;Event;Music;Ravi Kale;lakshman;Arjun;chaitan bharadwaj;Dwaraka;malavika new;sudheer babu;sunil;sree;cinema theater;Hero;Telugu;Cinemaకృష్ణ గారు నన్ను హరోం హరా లాంటి మూవీలో చూడాలనుకున్నారు... సుధీర్ బాబు..!కృష్ణ గారు నన్ను హరోం హరా లాంటి మూవీలో చూడాలనుకున్నారు... సుధీర్ బాబు..!sb{#}siddhu;Viswak sen;krishna;Yuva;June;Event;Music;Ravi Kale;lakshman;Arjun;chaitan bharadwaj;Dwaraka;malavika new;sudheer babu;sunil;sree;cinema theater;Hero;Telugu;CinemaWed, 12 Jun 2024 13:12:00 GMTటాలీవుడ్ టాలెంట్ నటుడు సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరో గా నటించాడు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా లో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్ , జయ ప్రకాష్ , అక్షర , అర్జున్ గౌడ , లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ సంస్థ వారు ఈ సినిమాలు నిర్మించారు.

మూవీ ని జూన్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ , అడవి శేషు , విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇకపోతే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ ... హరోం హర సినిమా పై నాకెంతో నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం అందుకుంటుంది. తెలుగు లో ఇప్పటి వరకు రాని ఒక కొత్త రకం కాన్సెప్ట్ తో ఈ మూవీ ని రూపొందించాం.

ఈ రోజు కృష్ణ గారు ఉంటే బాగుండేది. ఆయన హరోం హర లాంటి సినిమాలో నన్ను చూడాలి అని ఆశపడ్డారు. చైతన్ భరద్వాజ్మూవీ కి అందించిన సంగీతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సినిమాలో మాళవిక శర్మ బాగా నటించింది అని సుధీర్ బాబు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ తో ఈ నటుడి కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులకు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>