MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8097068c-1d7a-4022-9dff-6222b0a40c4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8097068c-1d7a-4022-9dff-6222b0a40c4e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ జూన్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా సుదీర్ బాబు , సూపర్ స్టార్ మహేష్ బాబు సరదాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. అందుకు సంబంధించిన ఆడియోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సుదీర్ బాబు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను అడగగా , మహేష్ బాబు కూడా వాటికి అంతే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఇక తాజా ఆడియో లో భాగంగా సుధీర్ బాబు , మహేష్ బాబు ను మీరు చాలా సంవత్సరాల క్రితం తేజmahesh{#}teja;Audio;Okkadu;mahesh babu;Nijam;Posters;sudheer babu;Hero;Cinemaఅందుకే అది నా ఫేవరెట్ సినిమా... మహేష్..!అందుకే అది నా ఫేవరెట్ సినిమా... మహేష్..!mahesh{#}teja;Audio;Okkadu;mahesh babu;Nijam;Posters;sudheer babu;Hero;CinemaWed, 12 Jun 2024 13:28:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సుధీర్ బాబు తాజాగా హరోం హర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ జూన్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా సుదీర్ బాబు , సూపర్ స్టార్ మహేష్ బాబు సరదాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. అందుకు సంబంధించిన ఆడియోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సుదీర్ బాబు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను అడగగా , మహేష్ బాబు కూడా వాటికి అంతే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు.

ఇక తాజా ఆడియో లో భాగంగా సుధీర్ బాబు , మహేష్ బాబు ను మీరు చాలా సంవత్సరాల క్రితం తేజ దర్శకత్వం లో నిజం అనే మూవీ లో హీరో గా నటించారు. ఆ సినిమా సమయం లో మీరు చేతిలో గన్ పట్టుకొని ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ అప్పట్లో ఆ పోస్టర్ ఫుల్ సెన్సేషనల్ అయింది. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని సుధీర్ బాబు , మహేష్ ను అడిగాడు. దానికి మహేష్ బాబు సమాధానం ఇస్తూ ... నువ్వు చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లావు. నేను తేజ దర్శకత్వం లో నిజం అనే సినిమాలో నటించాను.

అది ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత వచ్చింది. ఇకపోతే ఆ సమయం లో అది నా ఫేవరెట్ సినిమా. అందులో కొన్ని సన్నివేశాలలో నేను చాలా కష్టపడి నటించాను. ముఖ్యంగా ఆ సినిమాలోని ఇంట్రవెల్ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే తాజాగా నిజం మూవీ గురించి మహేష్ చెప్పిన ఈ మాటలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>