MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaf1f43c4a-ac63-428e-90f8-680501004331-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaf1f43c4a-ac63-428e-90f8-680501004331-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75 వ మూవీ గా రూపొందబోయే సినిమా నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో లో ధమాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది అనగraviteja{#}bhanu;Pooja Hegde;Remake;Mass;harish shankar;Mister;ravi teja;Ravi;Music;Hero;sree;Heroine;News;Cinema"RT 75" క్రేజీ వివరాలు ఇవే..!"RT 75" క్రేజీ వివరాలు ఇవే..!raviteja{#}bhanu;Pooja Hegde;Remake;Mass;harish shankar;Mister;ravi teja;Ravi;Music;Hero;sree;Heroine;News;CinemaWed, 12 Jun 2024 13:02:00 GMTమాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75 వ మూవీ గా రూపొందబోయే సినిమా నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబో లో ధమాకా అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించింది.

ఈ సినిమాలో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది అనగానే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే ఈ సినిమాకు భాను భోగావరపు దర్శకత్వం వహించనుండగా , బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. విధు అయ్యన ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరించనుండగా , నవీన్ నోలి ఈ మూవీ కి ఎడిటర్ గా పని చేయనున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ హీరోయిన్ నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ హిందీ సినిమా అయినటువంటి రైడ్ కి రీమేక్ గా రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనే రవితేజ , హరీష్ శంకర్ కాంబో లో షాక్ , మిరపకాయ్ రెండు మూవీ లు రూపొందాయి. ఇది వీరి ఇద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>