Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-think-you-are-a-big-politician-the-director-who-was-angry-with-the-blacksdca02249-e84b-4a7e-9cb0-631ee71e824c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-think-you-are-a-big-politician-the-director-who-was-angry-with-the-blacksdca02249-e84b-4a7e-9cb0-631ee71e824c-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరఫున యాంకర్ శ్యామల పిఠాపురం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గోరాది గోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అంటే జనసేన కార్యకర్తలు ఆమెను ఘోరాది గోరంగా ట్రోల్స్ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల ఫలితాలలో కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో వైసిపి తరుపున ప్రచారం చేసిన వారిని టిడిపి కేడర్ టార్గెట్ చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలు పై తాజాగా దర్శకుడు గీతాకృష్ణ స్పంsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;politician; blacks; director{#}geetha;Syamala;Heroine;Darsakudu;Director;YCP;Pawan Kalyan;Janasena;kalyan;Jagan;Assembly;CBN;TDPనువ్వేమన్నా పెద్ద పొలిటిషన్ అనుకుంటున్నావా?.. శ్యామలపై మండిపడ్డ డైరెక్టర్..!నువ్వేమన్నా పెద్ద పొలిటిషన్ అనుకుంటున్నావా?.. శ్యామలపై మండిపడ్డ డైరెక్టర్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;politician; blacks; director{#}geetha;Syamala;Heroine;Darsakudu;Director;YCP;Pawan Kalyan;Janasena;kalyan;Jagan;Assembly;CBN;TDPWed, 12 Jun 2024 12:31:03 GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరఫున యాంకర్ శ్యామల పిఠాపురం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గోరాది గోరంగా అవమానించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అంటే జనసేన కార్యకర్తలు ఆమెను ఘోరాది గోరంగా ట్రోల్స్ చేశారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికల ఫలితాలలో కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో వైసిపి తరుపున ప్రచారం చేసిన వారిని టిడిపి కేడర్ టార్గెట్ చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు.

అయితే గతంలో చంద్రబాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై శ్యామల చేసిన వ్యాఖ్యలు పై తాజాగా దర్శకుడు గీతాకృష్ణ స్పందించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుపై శ్యామల చెప్పిన కథ గురించి ఆయన ప్రస్తావించారు. " చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ పై శ్యామల చెప్పిన కదా గురించి నాకు తెలిసింది. ఎన్నికల్లో కూటమి విజయం తరువాత అసలు శ్యామల ఎక్కడ. ఇప్పుడు చెప్పమను జగన్ కి కథలు. ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు శ్యామలకు డబ్బు నో లేదంటే మరేదో ఆశించి ప్రచారం చేసి ఉంటుంది. వంగా గీత  పిఠాపురంలో ఓడిపోతుందని నేను ఎప్పుడో చెప్పాను.‌ శ్యామల ఎవరో కూడా జనాలకి తెలియదు. ఇప్పుడు జగన్ కే అడ్రస్ లేదు.

రాజకీయాల గురించి ఆమెకి ఏం తెలుసు. మొగుడిపై ఏవో కేసులు ఉన్నాయని ప్రచారానికి వెళ్లాలనుంటుంది. ఇక ఆమెకు అవకాశాలు కూడా రావు.కాళ్లు పై పడాల్సిందే లేదంటే కష్టం. నువ్వేమన్నా పెద్ద పొలిటిషన్ అనుకున్నావా. పోనీ హీరోయిన్ వా. ఏ బొంగు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు " అంటూ యాంకర్ శ్యామలపై గోరాది గోరంగా విరుచుకుపడ్డాడు డైరెక్టర్. ప్రజెంట్ ఈ డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలను  చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>