MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4e34eba6-67e0-449f-9438-4bb737c29ad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4e34eba6-67e0-449f-9438-4bb737c29ad1-415x250-IndiaHerald.jpgఫిదా సినిమాలో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠినీ అందరి సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈయన తాజాగా మట్కా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా జూన్ 19 tollywood{#}Kumaar;Ravi Shankar;choudary actor;Ramoji Film City;prema;Chitram;varun sandesh;varun tej;Hindi;prince;Love;Cinema;Directorవరుణ్ తేజ్ మట్కా మూవీ షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?వరుణ్ తేజ్ మట్కా మూవీ షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}Kumaar;Ravi Shankar;choudary actor;Ramoji Film City;prema;Chitram;varun sandesh;varun tej;Hindi;prince;Love;Cinema;DirectorTue, 11 Jun 2024 09:40:00 GMTఫిదా సినిమాలో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత లావణ్య త్రిపాఠినీ అందరి సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.  ఈయన తాజాగా మట్కా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే. పలాస ఫేమ్  కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా జూన్ 19

 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఈ చిత్రాన్ని బ్యానర్స్ పై ఎక్కియగా రజని తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో సెట్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ లలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా ఈ పిరియాడికల్

 సినిమాని తెరకెక్కిస్తున్నారు . ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుండి ఒక గ్లీప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ గ్లీప్స్ ద్వారా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్రర, రవి శంకర్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు పలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కెసిఆర్ కుమార్ చేస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ప్రిన్స్ వరుణ్ తేజ్ కు జంటగా నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>