HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips1902a441-78b0-4242-8003-1670cb881e91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips1902a441-78b0-4242-8003-1670cb881e91-415x250-IndiaHerald.jpgఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని నేరుగా కూడా తినవచ్చు. దీన్ని ప్రతి రోజూ ఒక చిన్న ముక్క తిన్నా చాలు మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎండు కొబ్బరిని ప్రతి రోజూ తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్‌, సెలీనియం ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాగా సహాయపడతాయి.ఎండు కొబ్బరి శరీరం వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంHealth Tips{#}santhanam;Shakti;Cancer;Iron;Calciumఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..?ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..?Health Tips{#}santhanam;Shakti;Cancer;Iron;CalciumTue, 11 Jun 2024 21:22:00 GMTఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని నేరుగా కూడా తినవచ్చు. దీన్ని ప్రతి రోజూ ఒక చిన్న ముక్క తిన్నా చాలు మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎండు కొబ్బరిని ప్రతి రోజూ తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు కొబ్బరిలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్‌, సెలీనియం ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాగా సహాయపడతాయి.ఎండు కొబ్బరి శరీరం వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ఇంకా అలాగే చర్మ సమస్యలు తగ్గుతాయి. ఎండు కొబ్బరిని తింటే క్యాల్షియం బాగా లభిస్తుంది. ఇది ఎముకలను చాలా బలంగా మారుస్తుంది. బోలు ఎముకల వ్యాధి నుంచి కూడా ఈజీగా బయట పడవచ్చు. ఎండు కొబ్బరిని తినడం వల్ల మానసిక ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది.


మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన ఈజీగా తగ్గుతాయి. నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి ఈజీగా బయట పడవచ్చు. అల్జీమర్స్ తగ్గుతుంది.అధిక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎండు కొబ్బరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.దీనివల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం అవుతుంది.ఇంకా అలాగే ఈ ఎండు కొబ్బరిలో సమృద్ధిగా ఉండే ఐరన్ రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.అలాగే ఈ ఎండు కొబ్బరిని తీసుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది. సంతానం లేని వారు ఎండు కొబ్బరిని రోజూ తినడం వల్ల సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. క్యాన్సర్ సమస్య ముప్పు కూడా తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది. అయితే దీన్ని ప్రతి రోజూ కూడా మోతాదులోనే తినాలి. ఎందుకంటే ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. కొందరికి విరేచనాలు, వాంతులు కూడా కావచ్చు. కాబట్టి మోతాదులో దీన్ని తింటేనే ప్రయోజనం కలుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>