MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs44c2ca48-479e-47dd-96c7-0b27f73f81ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs44c2ca48-479e-47dd-96c7-0b27f73f81ce-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అలాగే ఈయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈయన మొదటి సారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతంగా ఉండడం , అందులో ఈయన పాత్ర కూడా సూపర్ గా ఉండటంతో ఈ మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు ఉప్పెన సినిvs{#}surender reddy;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;vijay sethupathi;Industry;Success;Posters;Reddy;Chiranjeevi;Tamil;June;Hero;Cinema;Teluguవిజయ్ సేతుపతి "మహారాజా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!విజయ్ సేతుపతి "మహారాజా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!vs{#}surender reddy;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;vijay sethupathi;Industry;Success;Posters;Reddy;Chiranjeevi;Tamil;June;Hero;Cinema;TeluguTue, 11 Jun 2024 11:07:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి . అలాగే ఈయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు . ఈయన మొదటి సారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . 

మూవీ అద్భుతంగా ఉండడం , అందులో ఈయన పాత్ర కూడా సూపర్ గా ఉండటంతో ఈ మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు లభించింది . ఆ తర్వాత ఈ నటుడు ఉప్పెన సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది . అలాగే ఈ మూవీ లోని విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో తెలుగు లో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు మహారాజా అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో జూన్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను మేకర్స్ పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం వారు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తో విజయ్ సేతుపతి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>