MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya46b857ed-8a3c-40bb-b76f-b4b6596ae373-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya46b857ed-8a3c-40bb-b76f-b4b6596ae373-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా , అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదటి భాగంలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో రెండవ భాగంలో ఈanasuya{#}Allu Arjun;Beautiful;sukumar;television;anasuya bharadwaj;Jabardasth;Star maa;Anasuya;BEAUTY;Cinema;mediaఆ అందాలను వలగ విసిరిన అనసూయ..!ఆ అందాలను వలగ విసిరిన అనసూయ..!anasuya{#}Allu Arjun;Beautiful;sukumar;television;anasuya bharadwaj;Jabardasth;Star maa;Anasuya;BEAUTY;Cinema;mediaTue, 11 Jun 2024 11:27:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా , అనేక బ్లాక్ బాస్టర్ సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. 

మూవీ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదటి భాగంలో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో రెండవ భాగంలో ఈమె పాత్ర పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక జబర్దస్త్ టీవీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ షో కి స్వస్తి చెప్పింది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈమె స్టార్ మా చానల్లో ప్రసారం కానున్న ఓ కార్యక్రమంతో మళ్ళీ యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సినిమాలలో , టీవీ షో లో అదిరిపోయే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. 

ఇక ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే అనసూయ కు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న చాలా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>