PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunaidua001ccf5-1e54-4141-83d8-e4ba1ca04ec9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababunaidua001ccf5-1e54-4141-83d8-e4ba1ca04ec9-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంట్లో భాగంగానే పవన్ లేనిదే కూటమి లేదని.. పవన్ లేనిదే నేను లేనని చంద్రబాబు నొక్కి మరీ చెప్పారు.అలాంటి పవన్ కోసం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.తన తరువాత అంతటి పదవి, అంతటి హోదా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖ తో పాటు డిప్యూటీ సీఎం పదవిని పవన్ కు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. అయితే దశాబ్ద కాలంగా డిప్యూటీ సీఎం పోస్టు అంటే పెద్దగా గుర్తింపు లేని విధంగా తయారైంది.అయితే ప్రస్తుతం దchandrababunaidu{#}Cheque;Deputy Chief Minister;kalyan;Congress;Jagan;CM;CBN;Governmentఏపీ: పవన్ కోసం స్ట్రాంగ్ గా డిసైడైన చంద్రబాబు..!ఏపీ: పవన్ కోసం స్ట్రాంగ్ గా డిసైడైన చంద్రబాబు..!chandrababunaidu{#}Cheque;Deputy Chief Minister;kalyan;Congress;Jagan;CM;CBN;GovernmentTue, 11 Jun 2024 22:26:00 GMTఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంట్లో భాగంగానే పవన్ లేనిదే కూటమి లేదని.. పవన్ లేనిదే నేను లేనని చంద్రబాబు నొక్కి మరీ చెప్పారు.అలాంటి పవన్ కోసం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.తన తరువాత అంతటి పదవి, అంతటి హోదా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖ తో పాటు డిప్యూటీ సీఎం పదవిని పవన్ కు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. అయితే దశాబ్ద కాలంగా డిప్యూటీ సీఎం పోస్టు అంటే పెద్దగా గుర్తింపు లేని విధంగా తయారైంది.అయితే ప్రస్తుతం దానిని మారుస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ ఉండేలా పదవులను బలోపేతం చేయనున్నారు చంద్రబాబు.మాజీ ముఖ్యమంత్రుల్లో దివంగత నేత వైస్సార్ ఆ డిప్యూటీ సీఎం పదవి విలువలేని విధంగా చేసారని కాంగ్రెస్ హయాంలో దానికి మంచి గుర్తింపు ఉండేదని సీఎం తర్వాత సీఎం లాంటి హోదాని పాతళానికి తొక్కసిన వ్యక్తి వైస్సార్ అని అన్నారు.2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. నిమ్మకాయల చినరాజప్ప తో పాటు కేఈ కృష్ణమూర్తికి ఛాన్స్ ఇచ్చారు. సీనియర్లు కావడం, సామాజిక సమతూకం పేరిట వారికి అవకాశం ఇచ్చారు.అయితే ఆ టైములో వారికీ కూడా పెద్దగా గుర్తింపు నేను ఇవ్వలేదు అని నిజాయితీగా చంద్రబాబు ఒప్పుకున్నారు. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో అలా చేయనని నా ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ ఉండాలని గట్టిగ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.గత జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవారికి కనీసం వారి సొంత శాఖల్లో కూడా కనీసం పట్టు లేదన్న విమర్శ ఉంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ చంద్రబాబు పవన్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పవన్ తన కింద పని చేయడం కాదని.. తాను మాత్రం పవన్ తో కలిసి పని చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.దశాబ్ద కాలం కిందట డిప్యూటీ సీఎం పోస్టు ఏ స్థాయిలో ఉండేదో అదే స్థాయిని పవన్ కు అప్పగించాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>