Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle62a31595-e814-484f-8b3d-29a06b951372-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle62a31595-e814-484f-8b3d-29a06b951372-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఒక నటి మాత్రమే కాదు గొప్పగా పాడగలగాయనీ కూడా..పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.తెలుగులో బాగా అవకాశాలు అందుకుని దూసుకుపోయింది ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా నిత్యమీనన్ నటించిన సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే.కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా తన టాలెంట్ ఏంటో చూపెట్టిందిsocialstars lifestyle{#}jayalalitha;nithya menon;ramya krishnan;Iron;Kanchana;Ala Modalaindi;Venu Sreeram;Tammudu;Devarakonda;Thammudu;Nani;Kangana Ranaut;Telugu;News;Director;Heroine;Cinemaచాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిత్యమీనన్..!!చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిత్యమీనన్..!!socialstars lifestyle{#}jayalalitha;nithya menon;ramya krishnan;Iron;Kanchana;Ala Modalaindi;Venu Sreeram;Tammudu;Devarakonda;Thammudu;Nani;Kangana Ranaut;Telugu;News;Director;Heroine;CinemaTue, 11 Jun 2024 19:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఒక నటి మాత్రమే కాదు గొప్పగా పాడగలగాయనీ కూడా..పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.తెలుగులో బాగా అవకాశాలు అందుకుని దూసుకుపోయింది ఈ బ్యూటీ. మరీ ముఖ్యంగా నిత్యమీనన్ నటించిన సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే.కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా తన టాలెంట్ ఏంటో చూపెట్టింది. కాంచన 2లో ఈమె నటన గురించి ఎంత చెప్పినా.. తక్కువే.జయలలిత బయోపిక్‌ పై తెరకెక్కుతోన్న ఓ బయోపిక్‌లో అమ్మ జయలలిత పాత్రలో నటిస్తోన్న నిత్యా మీనన్. ఇప్పటికే జయలలితపై రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అటు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ మూవీ వచ్చింది. అయినా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పినా.. ఇప్పటికీ ఈ బయోపిక్ పై అప్‌డేట్ లేదు.జయలలిత జీవితంపై ‘ది ఐరన్ లేడీ’ అనే బయోపిక్‌లో నిత్యామీనన్ లుక్ చూస్తే.. అసలు సిసలు జయలలితను చూస్తున్నంటే ఉంది. మరి ఈ సినిమా ఎపుడు విడుదలవుతుందో చూడాలి.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతా గోవిందం’లో అతిథి పాత్రలో కనిపించిన నిత్యా మీనన్.. మొత్తంగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయిన నటించడం అనేది నిత్యామీనన్‌నే చూసి నేర్చుకోవాలి.నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది అనే చిత్రంతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ మలయాళ బ్యూటీ.ఇక అనంతరం నుంచి మంచి సినిమాలు చేస్తూ యూత్ లో గుర్తింపును పొందింది. మరీ ముఖ్యంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కథలను బాగా లైక్ చేస్తూ అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుత కాలంలో నిత్యమీనన్ తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.ఒక టాప్ డైరెక్టర్ ఆమెను చీట్ చేశాడు అని ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది అని ఆ మధ్యకాలంలో తెగ ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే ఆఫర్ ఏ లాంగ్ టైం అమ్మడు. తెలుగు సినిమాకి సైన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యామీనన్, నితిన్ జంట కి ఎంత పాపులారిటీ ఉందా మనందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.కాగా ఇప్పుడు వీళ్లు మరోసారి జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో నితిన్ తమ్ముడు అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఒకప్పటి హీరోయిన్ లయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ గెస్ట్ పాత్రలో నిత్యమీనన్ కనిపించబోతుందట. నితిన్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఈ మూవీ కి ఒకే చెప్పినదట నిత్యామీనన్. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>