MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini6c798468-c3d7-4986-97e1-fda8b8909360-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini6c798468-c3d7-4986-97e1-fda8b8909360-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం వేట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి జై భీమ్ ఫేమ్ టిజే జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హకrajini{#}Komaram Bheem;Rajani kanth;Cinema Theatre;October;Amazon;News;cinema theater;Hero;Cinema"వెట్టాయ‌న్" ఓటిటి పార్టనర్ లాక్..!"వెట్టాయ‌న్" ఓటిటి పార్టనర్ లాక్..!rajini{#}Komaram Bheem;Rajani kanth;Cinema Theatre;October;Amazon;News;cinema theater;Hero;CinemaTue, 11 Jun 2024 16:07:24 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం వేట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ కి జై భీమ్ ఫేమ్ టిజే జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది . మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది . ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా 65 కోట్ల భారీ దరకు దక్కించుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

ఇకపోతే ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యి కొన్ని వారాల రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం , జై భీమ్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో వేట్టాయన్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>