PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandrababu-ycp-kadapa-jagan-reddappagari-madhavi-reddyf1577ac4-0b0b-4476-ba87-7c5d3f654ad8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandrababu-ycp-kadapa-jagan-reddappagari-madhavi-reddyf1577ac4-0b0b-4476-ba87-7c5d3f654ad8-415x250-IndiaHerald.jpgఉమ్మడి కడప జిల్లా పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే. ఇక్కడ వైయస్సార్ హయాం నుంచి వారి ఫ్యామిలీకి కంచుకోటగా మారింది. వైయస్ మరణం తర్వాత జగన్ వైసీపీకి కంచుకోటగా మారినటువంటి ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి టిడిపి అద్భుతమైన రిజల్ట్ చవిచూసింది. ఏకంగా 10 స్థానాలకు గాను, ఏడు స్థానాలు గెలుచుకొని విజయ బావుటా ఎగరవేసింది. ఇదే తరుణంలో అక్కడ టిడిపి పూర్తిస్థాయిలో వారి యొక్క మేనియా చూపించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. TDP;CHANDRABABU;YCP;KADAPA;JAGAN;REDDAPPAGARI MADHAVI REDDY{#}kadapa;madhavi;srinivas;dr rajasekhar;TDP;Jagan;Minister;CBN;YCPఅద్భుత వ్యూహంతో కడపలో వైసీపీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు.!అద్భుత వ్యూహంతో కడపలో వైసీపీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు.!TDP;CHANDRABABU;YCP;KADAPA;JAGAN;REDDAPPAGARI MADHAVI REDDY{#}kadapa;madhavi;srinivas;dr rajasekhar;TDP;Jagan;Minister;CBN;YCPMon, 10 Jun 2024 14:33:48 GMT ఉమ్మడి కడప జిల్లా పేరు చెప్పగానే చాలామంది కి గుర్తుకు వచ్చేది  వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.  ఇక్కడ వైయస్సార్ హయాం నుంచి  వారి ఫ్యామిలీ కి కంచుకోట గా మారింది. వైయస్ మరణం తర్వాత   జగన్ వైసీపీ కి కంచుకోట గా మారినటు వంటి ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి టిడిపి  అద్భుతమైన రిజల్ట్ చవి చూసింది. ఏకంగా 10 స్థానాలకు గాను, ఏడు స్థానాలు గెలుచుకొని విజయ బావుటా ఎగర వేసింది. ఇదే తరుణం లో  అక్కడ టిడిపి పూర్తిస్థాయి లో వారి యొక్క మేనియా చూపించుకోవాలని చెప్పేసి  చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహం తో ముందుకు వెళ్తున్నారు. 

ఇక కడప జిల్లా పేరు చెప్పగానే చాలామంది కి టిడిపి పేరు గుర్తుకు వచ్చేలా చేయనున్నారు. దాని కోసమే ఆయన  ఆ జిల్లాకు ఒక మంత్రి పదవి కట్టబెట్టనున్నారట. ముఖ్యంగా కడప అసెంబ్లీ స్థానం నుంచి గెలిచినటు వంటి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి కి  మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం నడుస్తున్నది.  అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకోబోతుండడంతో ఈ జిల్లాకు కూడా ఒక మంత్రి ని కేటాయించే అవకాశం కనిపిస్తుంది.  అక్కడ వైసిపి బలమైన రాజకీయ నేపథ్యం కలిగి ఉంది.దాన్ని దెబ్బ కొట్టాలి అంటే తప్పకుండా ఆమెకు మంత్రి పదవి ఇస్తే టిడిపి వైపు చాలామంది మగ్గుతారు అనేది  చంద్రబాబు ఆలోచన.

అయితే కడప అసెంబ్లీ స్థానం లోనే కాకుండా కడప జిల్లా మొత్తంగా మాధవి భర్త శ్రీనివాస్ రెడ్డి టిడిపి కి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఈసారి  ఆ స్థానం లో టిడిపి ఘన విజయం సాధించడం తో ఆమెకు మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. దీని వల్ల ఇక వైసిపి అనే ఆలోచన కడప లో ఉండదని పూర్తిగా టిడిపి కి కేడర్ పెరుగుతుందని చంద్రబాబు వ్యూహం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>