Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle571db87c-97a4-48bf-970d-13262b992a39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle571db87c-97a4-48bf-970d-13262b992a39-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర పైన స్టార్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు మంచి పొజిషన్లో ఉన్నాడు. కొన్ని సినిమాల్లో కూడా అతను నటించాడు జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి యాంకర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 100% లవ్, జూలాయి అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా లాంటి పలు సినిమాల్లో సహాయ పాత్రలుగా పోషించి అందరిని మెప్పించాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం లభించింది.బుల్లితెర స్టార్ యాంకర్ పsocialstars lifestyle{#}pradeep;Comedy;deepika;television;Pooja Hegde;News;Tollywood;Cinemaఓ లేడీ యాంకర్‌పై మనసుపడ్డ ప్రదీప్..??ఓ లేడీ యాంకర్‌పై మనసుపడ్డ ప్రదీప్..??socialstars lifestyle{#}pradeep;Comedy;deepika;television;Pooja Hegde;News;Tollywood;CinemaMon, 10 Jun 2024 16:55:00 GMTతెలుగు బుల్లితెర పైన స్టార్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు మంచి పొజిషన్లో ఉన్నాడు. కొన్ని సినిమాల్లో కూడా అతను నటించాడు జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి యాంకర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 100% లవ్, జూలాయి అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా లాంటి పలు సినిమాల్లో సహాయ పాత్రలుగా పోషించి అందరిని మెప్పించాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం లభించింది.బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వరుస షోలతో దూసుకుపోతున్నాడు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ చెరగని ముద్ర వేసుకున్నాడు. చానల్‌తో సంబంధం లేకుండా షోలు చేస్తూ తన కామెడీ టైమింగ్‌తో ఎంతోమంది అభిమానులకు సంపాదించుకున్నాడు. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఢీ షో తప్ప మరేది చేయడం లేదు. గత కొద్ది కాలం నుంచి ప్రదీప్ సైలెంట్‌గా ఉంటున్నాడు. కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన ఫొటోలు చూసి హీరోగా రెండో సినిమా ప్రకటించబోతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రదీప్‌ ఓ లేడీ యాంకర్‌పై మనసు పారేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ చేయబోతున్న సినిమాలో యాంకర్ దీపిక బిల్లిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్నారట. దానికి కారణం ప్రదీప్ అని నెట్టింట పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రి ప్రొడక్షన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలకు కూడా మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రదీప్ హీరోగా రాబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>