MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/kalki-2898-ad4f6ff9b8-04b1-46c3-8aa8-0fc5b8823766-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/kalki-2898-ad4f6ff9b8-04b1-46c3-8aa8-0fc5b8823766-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. విష్ణు మూర్తి 10 వ అవతారం అయిన కల్కి భగవాన్ చరిత్ర ఆధారంగా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించడం జరిగింది. ప్రభాస్, దీపికలతో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కోలీKALKI 2898 AD{#}ashwini dutt;krishnam raju;tara;vishnu;vyjayanthi;sai madhav burra;Hollywood;history;Thriller;nag ashwin;Amitabh Bachchan;vijay kumar naidu;Car;monday;Posters;Prabhas;bollywood;Tamil;Kollywood;Heroine;Hero;Director;BEAUTY;Cinema;Indiaకల్కి 2898 ఏడి: గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్?కల్కి 2898 ఏడి: గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్?KALKI 2898 AD{#}ashwini dutt;krishnam raju;tara;vishnu;vyjayanthi;sai madhav burra;Hollywood;history;Thriller;nag ashwin;Amitabh Bachchan;vijay kumar naidu;Car;monday;Posters;Prabhas;bollywood;Tamil;Kollywood;Heroine;Hero;Director;BEAUTY;Cinema;IndiaMon, 10 Jun 2024 19:40:00 GMTపాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. విష్ణు మూర్తి 10 వ అవతారం అయిన కల్కి భగవాన్ చరిత్ర ఆధారంగా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించడం జరిగింది. ప్రభాస్, దీపికలతో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్, ఇంకా అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశా పటానీ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్స్ ఇంకా ప్రభాస్ బుజ్జి కారు కల్కి మూవీ పై అంచనాలను అమాంతం పెంచేశాయి.ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బాగా స్పీడ్ పెంచింది.


ఇందులో భాగంగా సోమవారం (జూన్ 10) నాడు కల్కి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.కల్కి మూవీలో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నాడు. ఇంకా అలాగే అమితాబ్ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్ హాసన్ ప్రతినాయకుడు కలి పాత్రను పోషించనున్నారు. వీరితో పాటు కల్కి మూవీలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. అలాగే సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించారు.ఇప్పటికే వీరి లుక్స్ కు సంబంధించిన పోస్టర్లు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రతి షాట్ కూడా హాలీవుడ్ లెవెల్ లో ఉంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే మాములుగా లేదు. ఇంకా అది కాక ట్రైలర్ ఎండ్ లో కలి పాత్రలో ఉన్న కమల్ హాసన్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. ఇక ట్రైలర్ తోనే దుమ్ము రేపిన ప్రభాస్ రిలీజయ్యాక మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>