MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood67ef740b-b0bd-4d72-975c-10e07cd54206-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood67ef740b-b0bd-4d72-975c-10e07cd54206-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు కమలహాసన్ నటించిన లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సుభాస్కరన్ నిర్మించారు.. ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ టు ను తెరకెక్కించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవాని శంకర్ సిద్ధార్థ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వారితోపాటు ఎస్ జె సూర్య తదితరులు కూడా కీలకపాత్రలో tollywood{#}Mani Ratnam;lyca productions;mahendran;rakul preet singh;s j surya;shankar;Gangster;Silambarasan;udhayanidhi stalin;Oscar;Blockbuster hit;Indian;Tamil;Darsakudu;Director;News;Cinemaకమలహాసన్ థగ్ లైఫ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?కమలహాసన్ థగ్ లైఫ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}Mani Ratnam;lyca productions;mahendran;rakul preet singh;s j surya;shankar;Gangster;Silambarasan;udhayanidhi stalin;Oscar;Blockbuster hit;Indian;Tamil;Darsakudu;Director;News;CinemaMon, 10 Jun 2024 19:00:00 GMTసినిమా ఇండియన్ 2. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సుభాస్కరన్ నిర్మించారు.. ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ టు ను తెరకెక్కించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవాని శంకర్ సిద్ధార్థ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వారితోపాటు ఎస్ జె సూర్య తదితరులు కూడా కీలకపాత్రలో

 కనిపించబోతున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జూలై 12న గ్రాండ్గా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇండియన్ 2 తో పాటు ఇండియన్ త్రీ కూడా ఉండబోతోంది అని ఇదివరకే దర్శకుడు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు ఇండియన్ టు విడుదల అయిన దాదాపుగా ఆరు ఏడు నెలల తర్వాత ఇండియన్ త్రీ కూడా విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న మరొక

సినిమా థగ్ లైఫ్. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కమలహాసన్ మణిరత్నం కాంబినేషన్లో దాదాపుగా 37 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాని కమలహాసన్ ఆర్ మహేంద్రన్ మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. .ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. థగ్ లైఫ్ షూటింగ్ 60 % షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. మరో 40 రోజుల్లో మిగిలిన షూటింగ్ పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>