MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood730fb713-9a66-48d2-ae50-e12abbb0aaaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood730fb713-9a66-48d2-ae50-e12abbb0aaaf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ పతాకం పై బన్నీ వాస భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి హీరోయిన్గా కనిపించబోతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ tollywood{#}Naga Chaitanya;Allu Aravind;jeevitha rajaseskhar;karthikeya;kartikeya;prema;Rajani kanth;Sai Pallavi;producer;Producer;Ramoji Film City;chandu;Love;media;India;Director;Tollywood;Heroine;sree;Allu Arjun;Cinema;June;Srikakulam;Newsనాగచైతన్య 'తండేల్' షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?నాగచైతన్య 'తండేల్' షూటింగ్ నుండి అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}Naga Chaitanya;Allu Aravind;jeevitha rajaseskhar;karthikeya;kartikeya;prema;Rajani kanth;Sai Pallavi;producer;Producer;Ramoji Film City;chandu;Love;media;India;Director;Tollywood;Heroine;sree;Allu Arjun;Cinema;June;Srikakulam;NewsSun, 09 Jun 2024 11:40:44 GMTటాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్  పతాకం పై బన్నీ వాస భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి హీరోయిన్గా కనిపించబోతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమా మొత్తం

 శ్రీకాకుళం లో జరిగిన ఒక నిజ జీవిత కథ ఆధారంగా రూపొంది. అందుకే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చందు  కార్తికేయ టు సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమాతో కూడా అలాంటి విజయాన్ని అందుకోవాలి అని సినిమాకి సంబంధించిన అన్ని పనులను చాకచక్యంగా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత తండేల్ సినిమా చేస్తుండడంతో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందా అని అభిమానుల సైతం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అయితే

  వీళ్లిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ప్రేమ సవ్యసాచి వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ సినిమాల తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది. ఇదివరకు వచ్చిన సినిమాలతో మంచి హిట్ కాంబో అని పేరు పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ సినిమాతో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. లవ్ అండ్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే   ఈ సినిమా తర్వాత షెడ్యూల్ జూన్ 10 నుండి రామోజీ ఫిలిం సిటీ లో స్టార్ట్ చేయబోతున్నట్లుగా తాజాగా సమాచారం వినబడుతోంది. ఇక ఈ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>