LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/what-are-the-benefits-of-eating-apricotsc5ab6045-218e-4579-9630-ae93904282f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/what-are-the-benefits-of-eating-apricotsc5ab6045-218e-4579-9630-ae93904282f5-415x250-IndiaHerald.jpgనేరేడు పండ్లు.. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది తినేవారు దంత సమస్యలను తరిమి కొట్టవచ్చు. ఇక వీటిని తీసుకోవడం ద్వారా దంతాలు దృఢంగా మారడంతో పాటు చిగుళ్ళను కూడా బలంగా మారుస్తాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లుగా చెప్పబడే నోటి అలర్జీను కూడా ఇది నివారిస్తుంది. ఇవే కాకుండా అనేక సమస్యలను నివారించడంలో ఈ నేరేడు పండ్లు సహాయపడతాయి. విటమిన్ సి అండ్ ఐరన్ యొక్క గుణాలు ఎందులో అద్భుతంగా ఉంటాయి. ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది. అదేవిధంగా ఈ నేరేడు పండు పరగడుపుsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;; apricots; benefits of eating apricots Add a tag{#}Vitamin C;Potassium;Hemoglobin;Iron;Cholesterol;Manamవాట్.. నేరేడు పండ్లు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?వాట్.. నేరేడు పండ్లు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;; apricots; benefits of eating apricots Add a tag{#}Vitamin C;Potassium;Hemoglobin;Iron;Cholesterol;ManamSun, 09 Jun 2024 09:39:00 GMTనేరేడు పండ్లు.. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది తినేవారు దంత సమస్యలను తరిమి కొట్టవచ్చు. ఇక వీటిని తీసుకోవడం ద్వారా దంతాలు దృఢంగా మారడంతో పాటు చిగుళ్ళను కూడా బలంగా మారుస్తాయి. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లుగా చెప్పబడే నోటి అలర్జీను కూడా ఇది నివారిస్తుంది. ఇవే కాకుండా అనేక సమస్యలను నివారించడంలో ఈ నేరేడు పండ్లు సహాయపడతాయి. విటమిన్ సి అండ్ ఐరన్ యొక్క గుణాలు ఎందులో అద్భుతంగా ఉంటాయి. ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.

అదేవిధంగా ఈ నేరేడు పండు పరగడుపున తీసుకోవడం ద్వారా వ్యర్థ పదార్థాలు బయటికి వస్తాయి. ఈ పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది. ఈ పండ్లు తినడం వల్ల మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో ఈ నేరడు పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చర్మవ్యాధులు అండ్ చర్మం పై వచ్చే తల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు పండ్లు సహాయపడతాయి.

అంతేకాకుండా కీళ్ల నొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు కూడా తోడ్పడతాయి. ఈ పండ్లులో పొటాషియం పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందాలి అనుకునే వారికి ఈ నేరేడు పండ్లు బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. లక్షలకి లక్షలు పోసి డాక్టర్ల వద్ద ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదు. మనం తినే ఆహారం బట్టి మన సమస్యలు కూడా నయమవుతాయి. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యలు రావు. అటువంటి పోషకాహారాలలో ఈ నేరేడు పండు కూడా ఒకటి. వీటిని కనీసం వారానికి ఒకసారి అయిన తినడం ద్వారా వ్యర్థ పదార్థాలు పోయి బెస్ట్ బెనిఫిట్స్ కనిపిస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>