LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthc4e60fda-1cfa-4d43-914c-64bf9250ec6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthc4e60fda-1cfa-4d43-914c-64bf9250ec6f-415x250-IndiaHerald.jpgనిమ్మరసం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రతిరోజూ నిమ్మరసం ఎక్కువగా త్రాగే వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాదాలకు గురవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మరసం తాగడం వల్ల ప్రయోజనాల కంటే ఎక్కువ హానిని ఎదుర్కొంటారు.ఎందుకంటే నిమ్మకాయలో యాసిడ్ ఉంటుంది, ఇది ఎముకలకు మంచిది కాదు. కాబట్టి ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం మానేయాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. దీంతో కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక మూత్రపిHealth{#}Yevaruనిమ్మరసం ఎక్కువ తాగుతున్నారా? జర జాగ్రత్త?నిమ్మరసం ఎక్కువ తాగుతున్నారా? జర జాగ్రత్త?Health{#}YevaruSun, 09 Jun 2024 22:09:00 GMTనిమ్మరసం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రతిరోజూ నిమ్మరసం ఎక్కువగా త్రాగే వ్యక్తులు ఖచ్చితంగా ప్రమాదాలకు గురవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మరసం తాగడం వల్ల ప్రయోజనాల కంటే ఎక్కువ హానిని ఎదుర్కొంటారు.ఎందుకంటే నిమ్మకాయలో యాసిడ్ ఉంటుంది, ఇది ఎముకలకు మంచిది కాదు. కాబట్టి ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం మానేయాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. దీంతో కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు.ఇంకా మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే, నిమ్మకాయ రసంను తక్కువగా తీసుకోండి. ఇది కాకుండా, నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం ఎముకలకు కూడా ప్రమాదకరం. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. అలాంటి వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం మానుకోవాలి. నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎసిడిటీని పెంచుతుంది.


ముఖ్యంగా ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఎసిడిటీ రోగులకు హాని కలుగుతుంది. రోజూ నిమ్మరసం తాగే వారికి దంత సమస్యలు రావచ్చు. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనికి ప్రధాన కారణం నిమ్మకాయలో ఉండే యాసిడ్. ఇది దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. దీంతో దంతాలను రక్షించే ఎనామిల్ కూడా బలహీనపడుతుంది.ఎసిడిటీ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు. దంతాల సున్నితత్వం ఉన్నవారు నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించకూడదు.బరువు తగ్గడం నుండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకు, నిమ్మరసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తాగేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఇది ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. అనేక జీర్ణ సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. ఖాళీ కడుపుతో ఎవరు నిమ్మరసం తాగకూడదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>