MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs1a92a171-df04-4c85-8c7b-72d8e2136f7e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs1a92a171-df04-4c85-8c7b-72d8e2136f7e-415x250-IndiaHerald.jpgవిశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలో 3.29 కోట్ల కలెక్షనvs{#}Nellore;Uttarandhra;Guntur;naga;Godavari River;anjali;neha shetty;sithara;surya sivakumar;Box office;Cinema;krishna;Teluguహిట్ అనిపించుకోవడానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కేవలం అంత రాబడితే చాలు..?హిట్ అనిపించుకోవడానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కేవలం అంత రాబడితే చాలు..?vs{#}Nellore;Uttarandhra;Guntur;naga;Godavari River;anjali;neha shetty;sithara;surya sivakumar;Box office;Cinema;krishna;TeluguSun, 09 Jun 2024 14:24:00 GMTవిశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటించాడు.  సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా , అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 8 రోజుల్లో నైజాం ఏరియాలో 3.29 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.61 కోట్లు , ఉత్తరాంధ్ర లో ఒక కోటి , ఈస్ట్ లో 68 లక్షలు , వెస్ట్ లో 52 లక్షలు , గుంటూరు లో 62 లక్షలు , కృష్ణ లో 52 లక్షలు , నెల్లూరు లో 38 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల షేర్ ... 15.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 8 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 63 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.14 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.39 కోట్ల షేర్  , 19.15  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 61 లక్షల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>