MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6451edcf-562a-42fd-9477-f4c2dac176d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6451edcf-562a-42fd-9477-f4c2dac176d3-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఇంత వయసు పెరిగినప్పటికీ స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడు. యంగ్ హీరోలకి పోటీగా ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లను అందుకుంటున్నాడు. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో లత అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే రజనీకాంత్ కి పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన గురించి ఒక tollywood{#}Sridevi Kapoor;prema;Love;Rajani kanth;Blockbuster hit;Hero;Tamil;Heroine;marriageఏంటి.. రజనీకాంత్ ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించారా..!?ఏంటి.. రజనీకాంత్ ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించారా..!?tollywood{#}Sridevi Kapoor;prema;Love;Rajani kanth;Blockbuster hit;Hero;Tamil;Heroine;marriageSun, 09 Jun 2024 17:40:00 GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఇంత వయసు పెరిగినప్పటికీ స్టార్ హీరో గానే కొనసాగుతున్నాడు. యంగ్ హీరోలకి పోటీగా ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లను అందుకుంటున్నాడు. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో లత అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే రజనీకాంత్ కి పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన

 తర్వాత ఆయన గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. అదేంటంటే పెళ్లికి ముందు సూపర్స్టార్ రజనీకాంత్ ఒక స్టార్ హీరోయిన్ ని ఘాడంగా ప్రేమించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె మరెవరో కాదు దిగవంతనటి శ్రీదేవి. శ్రీదేవి నీ రజనీకాంత్ ఒకప్పుడు గాఢంగా ప్రేమించాడట. 1976లో తమిళ భాషల్లో వచ్చిన ఒక సినిమాలో కమలహాసన్ రజనీకాంత్ శ్రీదేవి ముగ్గురూ కలిసి నటించారట. ఇక అదే సమయంలో వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. అలా ఆమెతో కొన్నాళ్ల తర్వాత ప్రేమలో పడ్డాడట రజనీకాంత్. కానీ రజనీకాంత్ మాత్రం ఈ విషయాన్ని అప్పుడే శ్రీదేవికి చెప్పలేదట. కొన్నాళ్లపాటు ఆ స్నేహాన్ని అలాగే కొనసాగించారట. ఇక శ్రీదేవి తల్లిని కూడా అదే

 విధంగా గౌరవించే వాడట రజనీకాంత్. అలా వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో కలిసి చాలా ఏళ్లు స్నేహంగా ఉన్నారు. అలాంటి ఒక సమయంలో వీళ్ళిద్దరూ ఒక సినిమాలో కలిసి నటించే అవకాశం వచ్చింది. అదే సమయంలో శ్రీదేవి పై తనకి ఉన్న ప్రేమని చెప్పేసాడు రజనీకాంత్. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని రజనీకాంత్ తల్లి సైతం చెప్పిందిట. కానీ శ్రీదేవికి మాత్రం రజనీకాంత్ పై అటువంటి అభిప్రాయం లేకపోవడంతో వాళ్ళిద్దరి పెళ్లి జరగలేదు అని.. లేకపోతే వీళ్లిద్దరు పెళ్లి చేసుకునేవారు అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కె బాలచంద్ర తెలిపారు. అంతేకాదు శ్రీదేవి ఇంటికి వెళ్లి మరి తన ప్రేమ విషయాన్ని స్వయంగా చెప్పారట రజనీకాంత్ .అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>