MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1fbe6f6d-ecb4-4ed1-8e37-1b8d33d2d0e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1fbe6f6d-ecb4-4ed1-8e37-1b8d33d2d0e4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది ఈ చిన్నది. గత ఏడాది గుంటూరు కారం సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాదాపుగా గత రెండేళ్ల పాటు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం తన చేతిలో సినిమాలేవి లేకపోయినప్పటికీ కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలకి సంబంధించిన షూటింగ్ tollywood{#}Audi;Kshanam;Pawan Kalyan;BEAUTY;sree;Guntur;Cinemaమూవీస్ కి బ్రేక్ ఇచ్చి చిల్ అవుతున్న శ్రీ లీల..!మూవీస్ కి బ్రేక్ ఇచ్చి చిల్ అవుతున్న శ్రీ లీల..!tollywood{#}Audi;Kshanam;Pawan Kalyan;BEAUTY;sree;Guntur;CinemaSun, 09 Jun 2024 11:46:01 GMTటాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే  ఇండస్ట్రీలో ఉన్న దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది ఈ చిన్నది. గత ఏడాది గుంటూరు కారం సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాదాపుగా గత రెండేళ్ల పాటు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం తన చేతిలో సినిమాలేవి లేకపోయినప్పటికీ కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలకి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో భాగంగానే శ్రీ లీలా కమిట్ అయిన

 ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. కానీ దానికి సంబంధించిన షూటింగ్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యేలాగా కనిపించడం లేదు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమానే కాదు ఓ జి హరిహర వీరమల్లు వంటి సినిమాలు కూడా ఇప్పట్లో చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మరి శ్రీ లీల ఇప్పుడు ఏం సినిమాలు చేస్తుంది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. తన  చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు.  అందుకే ఈ సమయాన్ని చాలా పీస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన శ్రీల ఆ టైం ను బాగా అవుతుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన లేటెస్ట్

 ఫోటోలని షేర్ చేస్తూ ఉంది. మరి ఇలా ఎంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చి కేవలం సోషల్ మీడియాలోనే ఎంజాయ్ చేస్తుంది అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియాలో శ్రీ లీల షేర్ చేసే ఫోటోలను చూసిన నటిజన్స్ అందరూ సినిమాలు లేక ఎంతకాలం ఇలా ఖాళీగా ఉంటావు ఎంత కాలం ఇలా కేవలం సోషల్ మీడియాలోనే సమయాన్ని కేటాయిస్తావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. శ్రీ లీల సినిమాల నుంచి బ్రేక్ దొరికింది కదా అని పనిలో పనిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ విదేశాలు పెరుగుతుంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది క్షణం కూడా తీరిక లేకుండా వరుస సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా కూడా చేయడం లేదు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>