MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahanati-moviee71a2759-c14f-4c82-859b-a7647fdedec8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahanati-moviee71a2759-c14f-4c82-859b-a7647fdedec8-415x250-IndiaHerald.jpgమహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ సినిమాలో సావిత్రి పాత్రకు మొదట దర్శకుడు నాగ్ అశ్విన్ , కీర్తి సురేష్ ను కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారట. కానీ వారు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలోకి కీర్తి సురేష్ ఎంట్రీ ఇmahanati movie{#}keerthi suresh;nithya new;Mahanati;Yevaru;amala paul anaka;Darsakudu;savitri;Savithri;Director;nag ashwin;Cinema"మహానటి" లో సావిత్రి పాత్ర కోసం మొదటగా అనుకున్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా..?"మహానటి" లో సావిత్రి పాత్ర కోసం మొదటగా అనుకున్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా..?mahanati movie{#}keerthi suresh;nithya new;Mahanati;Yevaru;amala paul anaka;Darsakudu;savitri;Savithri;Director;nag ashwin;CinemaSun, 09 Jun 2024 16:28:00 GMTమహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కు సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈ సినిమాలో సావిత్రి పాత్రకు మొదట దర్శకుడు నాగ్ అశ్విన్ , కీర్తి సురేష్ ను కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారట.

కానీ వారు ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలోకి కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది. అసలు ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి అనే సినిమాను రూపొందించాలి అని అనుకున్న తర్వాత ఒక కథ ను రెడీ చేసుకున్నారు. అదే మహానటి కథ. ఇక ఈ కథలో సావిత్రి పాత్రలో అమలా పాల్ అయితే బాగుంటుంది అని అనుకున్న నాగ్ అశ్విన్ ఆమెను సంప్రదించాడు. కథ మొత్తం విన్న ఈమెకు ఈ సినిమా కథ సూపర్ గా నచ్చినప్పటికీ ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట.

ఇక దానితో చేసేదేమీ లేక నాగ్ అశ్విన్ ఇదే కథను నిత్య మీనన్ కి వినిపించాడట. ఇక నిత్య మీనన్ కూడా ఈ సినిమా కథ విని ఆ సమయం లో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ చేయలేను అని చెప్పిందట. దానితో ఈ సినిమా దర్శకుడు కీర్తి సురేష్ కు ఈ కథను వినిపించడం , ఆమెకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటిస్తాను అని చెప్పడం , అలా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>