Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/that-movie-is-special-in-my-career239a78a9-d43f-417a-a89d-5fab8efa7116-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/that-movie-is-special-in-my-career239a78a9-d43f-417a-a89d-5fab8efa7116-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ చిత్రం ఇండియన్ 2. ఈ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శంకర్ రూపొందించారు. ఇక ఈ మూవీను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిది స్టాలిన్ ‌ మరియు సుభస్కరన్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీ గతంలో బ్లాక్బస్టర్ హిట్ అయినా ఇండియన్ మూవీ కు సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. అదే విధంగా ఎస్ జె సూర్య, బాబి సింహ, సముద్ర ఖని వంటి తదితరులsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;; Rakul Preet Singh; Rakul Preet Singh comments Add a tag{#}lyca productions;priya bhavani shankar;rakul preet singh;udhayanidhi stalin;Stalin;Samudra Kani;Red;Chitram;Darsakudu;BEAUTY;Director;Cinema;Indianఆ సినిమా నా కెరీర్ లోనే స్పెషల్.. రకుల్ ప్రీత్ సింగ్..!ఆ సినిమా నా కెరీర్ లోనే స్పెషల్.. రకుల్ ప్రీత్ సింగ్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;; Rakul Preet Singh; Rakul Preet Singh comments Add a tag{#}lyca productions;priya bhavani shankar;rakul preet singh;udhayanidhi stalin;Stalin;Samudra Kani;Red;Chitram;Darsakudu;BEAUTY;Director;Cinema;IndianSun, 09 Jun 2024 09:38:00 GMTలోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ చిత్రం ఇండియన్ 2. ఈ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శంకర్ రూపొందించారు. ఇక ఈ మూవీను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిది స్టాలిన్ ‌ మరియు సుభస్కరన్  భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీ గతంలో బ్లాక్బస్టర్ హిట్ అయినా ఇండియన్ మూవీ కు సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. అదే విధంగా ఎస్ జె సూర్య, బాబి సింహ, సముద్ర ఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ ఇటీవల ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇండియన్ 2 మూవీ ను మేకర్స్ జూలై 12న ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు.  ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏక దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2 మూవీ తన కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ అని తెలిపింది.

ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని ఆమె తెలియజేసింది. అంతేకాకుండా దర్శకుడు శంకర్ గారి సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని కూడా తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రజెంట్ రకుల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ జీవితం అనంతరం రకుల్ చేస్తున్న మూవీ నే‌ ఇండియన్ 2. వివాహమనంతరం కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ మరోసారి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈ సినిమాతో రకుల్ కి మంచి గుర్తింపు దక్కితే వరుస అవకాశాలు ఈమే సొంతమవుతాయని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>