PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-loss-leaders7e434b98-da77-48a2-99b6-dc1c12bbca49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-loss-leaders7e434b98-da77-48a2-99b6-dc1c12bbca49-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 యొక్క స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది. అయితే 2024 లో వచ్చేసరికి కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. దీంతో వైసిపి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. వైసిపి పార్టీ ముఖ్యంగా కార్యకర్తలను అసలు పట్టించుకోలేదని.. జగన్ ఓడిపోతే కానీ కార్యకర్త విలువ తెలియదు అని స్థాయికి వెళ్లిపోయారు.. ఒకటి వాలంటరీ వ్యవస్థ అనేది కార్యకర్త కూడా అంగీకరిస్తున్నారు. కానీ తమకు ఏదైనా పనులు కాంట్రాక్టులో ఇతరత్రా పనులు అవ్వాలని కోరుకున్నారు. అవేవీ జరగకపోవడంతో పాYCP;LOSS;LEADERS{#}Jagan;bus;media;MLA;Party;Telugu Desam Party;YCPవైసిపి: ఓటమికి కార్యకర్తలే కారణమా..?వైసిపి: ఓటమికి కార్యకర్తలే కారణమా..?YCP;LOSS;LEADERS{#}Jagan;bus;media;MLA;Party;Telugu Desam Party;YCPSun, 09 Jun 2024 06:32:00 GMT2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 యొక్క స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది. అయితే 2024 లో వచ్చేసరికి కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. దీంతో వైసిపి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. వైసిపి పార్టీ ముఖ్యంగా కార్యకర్తలను అసలు పట్టించుకోలేదని.. జగన్ ఓడిపోతే కానీ కార్యకర్త విలువ తెలియదు అని స్థాయికి వెళ్లిపోయారు.. ఒకటి వాలంటరీ వ్యవస్థ అనేది కార్యకర్త కూడా అంగీకరిస్తున్నారు. కానీ తమకు ఏదైనా పనులు కాంట్రాక్టులో ఇతరత్రా పనులు అవ్వాలని కోరుకున్నారు.



అవేవీ జరగకపోవడంతో పాటు జగన్ కూడా వీళ్ళని అసలు పరికరించలేదట.. చాలామంది ఎమ్మెల్యేలు కూడా గ్రూపులు మెయిన్ టెన్ చేసి సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టించేలా చేశారట. అయితే అంతకుముందు సోషల్ మీడియా ఇన్ఫిలినియన్స్ ఉండి ఉంటారు.. పార్టీ కోసం పనిచేసిన వారు ఉంటారు. బయటినుంచి వచ్చిన ఎమ్మెల్యే వారు అందరిని కలుపుకొని ముందుకు వెళితేనే విజయం వరిస్తుంది.. దీంతో వీరు గ్రూపులను మెయింటైన్ చేశారు కానీ ఆ ఎమ్మెల్యే గ్రూప్ క్రియేట్ చేసిన వారు కార్యకర్తలను ఇతర ఇతర నేతలను కలుపుకోకుండా వెళ్లడం వల్ల ఓటమికి మరో కారణం.



వైసీపీ ప్రభుత్వంలో వైసిపి వాళ్ల మీద కేసులు పెట్టిన కేసులు బోలెడన్ని ఉన్నాయట.. ఇలాంటి వాళ్లు తెలుగుదేశం పార్టీలోకి కూడా వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ పార్టీలోకి తిప్పుకుంది. కార్యకర్తలను పట్టించుకోలేదని అసంతృప్తి చాలానే ఉంది. చివరి నిమిషంలో సిద్ధం సభలో బస్సు యాత్రలో భాగంగా ప్రయత్నించిన అప్పటికే కార్యకర్తలకు తెలిసిపోయిందట.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు గ్రూపులను కంట్రోల్ చేయలేదు.. పైగా ఒకే గ్రూపును కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది.ఈ విషయాన్ని పలువురు నేతలు కూడా ఒప్పుకున్నారు కార్యకర్తలను అసలు పట్టించుకోలేదని విషయం గ్రామస్థాయిలో చాలా బలంగా పెరిగిపోయిందని తెలియజేస్తున్నారు. అలాగే హామీలు నెరవేర్చకుంటే ఖచ్చితంగా పోరాడుతామని ఎమ్మెల్యేలు తెలియజేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>